"రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{అయోమయం|రామచంద్రాపురం}}
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=రామచంద్రాపురం||district=తూర్పు గోదావరి|mandal_map=EastGodavari mandals outline39.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=రామచంద్రాపురం|villages=20|area_total=|population_total=110162|population_male=55527|population_female=54635|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=71.94|literacy_male=76.34|literacy_female=67.51}}
'''రామచంద్రాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు మండల కేంద్రము.
 
వరి , చెరుకు ప్రధాన పంటలకు కేంద్రమయిన రామచంద్రపురం వ్యవసాయరంగం లోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజ లో ఉంది .కాకర్లపూడి వంశానికి చెందిన కోట యిక్కడి ప్రఢానప్రధాన ఆకర్శ్హణ.పెక్కు సినిమాలు ఈకోట లో చిత్రీకరించారు.రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.మ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లు చున్నది . కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకోవడం జరిగిండీ.యనభై సంవత్సరాల క్రితం యక్కడ ప్రారంభించిన ఆర్టాస్ శీతల పానీయాల పరిశ్రమ బీరు ఫాక్టరీ గా అభివృద్ధి చెందింది.పట్టణంలో యింకా వున్న చిన్న తరహా లతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.
 
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
 
{{యర్రగొండపాలెం మండలంలోని గ్రామాలు}}
 
 
{{కమలాపురం మండలంలోని గ్రామాలు}}
 
 
{{దువ్వూరు మండలంలోని గ్రామాలు}}
 
 
{{దొర్నిపాడు మండలంలోని గ్రామాలు}}
 
 
{{గన్నవరం (కృష్ణా జిల్లా) మండలంలోని గ్రామాలు}}
 
 
{{గుడివాడ మండలంలోని గ్రామాలు}}
 
 
{{వుయ్యూరు మండలంలోని గ్రామాలు}}
 
 
{{రామచంద్రపురం మండలంలోని గ్రామాలు}}
 
 
{{సీతానగరం మండలంలోని గ్రామాలు}}
 
 
{{హుకుంపేట మండలంలోని గ్రామాలు}}
 
 
{{తెర్లాం మండలంలోని గ్రామాలు}}
 
 
{{బాడంగి మండలంలోని గ్రామాలు}}
 
 
{{ఆమదాలవలస మండలంలోని గ్రామాలు}}
 
 
{{గార మండలంలోని గ్రామాలు}}
 
 
{{మెళియాపుట్టి మండలంలోని గ్రామాలు}}
 
 
{{రణస్థలం మండలంలోని గ్రామాలు}}
 
 
{{సారవకోట మండలంలోని గ్రామాలు}}
 
 
{{కుక్కునూరు మండలంలోని గ్రామాలు}}
 
 
{{దుమ్ముగూడెం మండలంలోని గ్రామాలు}}
 
 
{{నేలకొండపల్లి మండలంలోని గ్రామాలు}}
 
 
{{పెనుబల్లి మండలంలోని గ్రామాలు}}
 
 
{{బయ్యారం (ఖమ్మం జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}
 
 
{{ములుగు (వరంగల్) మండలంలోని గ్రామాలు}}
 
 
{{కట్టంగూర్ మండలంలోని గ్రామాలు}}
 
 
{{తుంగతుర్తి (నల్గొండ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/304700" నుండి వెలికితీశారు