స్వాగతంసవరించు

Kkkotha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ సమూహములో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   చర్చసాయీరచనలు 02:22, 29 ఏప్రిల్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Non-Free-Fair-Use-in

కొన్ని బొమ్మలకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అన్న కాపీ హక్కుల మూస వాడుతారు. సహజంగా వికీపీడియాలో వాడిన బొమ్మలు ఉచితమైనవి (అంటే ఇతరులు వాడుకుంటానికి అభ్యంతరం లేనివి) అయి ఉండాలి. కొన్ని వ్యాసాలకు అలాంటి బొమ్మ దొరకడం సాధ్యం కానప్పుడు, ప్రత్యామ్నాయాలు లభించనప్పుడు, ఆ బొమ్మ వాడడం అవుసరమనిపించినప్పుడు మాత్రమే ఈ మూసను లైసెన్సు ట్యాగుగా ఉంచాలి. ఆ బొమ్మను ఆ వ్యాసంలో ఎందుకు వాడవలసి వచ్చిందో, అది ఎక్కడ లభించిదో, దానికి కాపీ హక్కు ఎవరు కలిగి ఉన్నారో అన్న విషయాలను "FAIR USE RATIONALE" క్రింద తెలపాలి. మరిన్ని వివరాలకు en:Wikipedia:Non-free use rationale guideline అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కొత్త సత్యనారాయణ చౌదరిసవరించు

ఈతని గురించి మీకు తెలిసిన విషయాలు వ్రాయండి. కళా ప్రపూర్ణ అనేది బిరుదు అతని పేరు కాదు.Rajasekhar1961 05:12, 9 మే 2008 (UTC)

కొన్ని సూచనలు, సలహాలు, గమనింపులుసవరించు

కొత్త గారు,

నమస్కారం.

మీరు అదృష్ట దీపక్ వ్యాసం చదివాను. మీ కృషి చాలా బాగుంది. అభినందనలు.

కొన్ని గమనింపులు.

  1. వ్యాసంలో మీరు సంతకం చెయకూడదు. చరితం అని పైన కన్పించే మీట నొక్కి ఏఏ భాగలు ఎవరు చేర్చారో తెలుసుకోవచ్చు. చర్చా పేజీలో మాత్రం సంతకం చేయవచు.
  2. వ్యాసం వ్రాసే ముందు దాన్ని ఒక జనరల్ నాలెడ్జి బుక్ లో వ్యాసంగా భావించి వ్రాయండి. తరచు చేసే పొరపాట్లు, మన అభిమాన విషయం గురించి వ్రాస్తున్నప్పుడు శైలిలొ వారిని పొగుడుతూ వ్రాయడం ఎక్కువగా జరుగుతుంది. సాద్య మైనంత వరకూ న్యూట్రల్ గ వ్రాయండి. ఇతర వ్యసలు ఓ సారి చదివి ఎలా ఉన్నాయో ఆకళింపు చెసుకొండి.
  3. ఎవరి గురించి వారు వ్యాసాలు వ్రాసుకోకూడదు. మీ చర్చా పేజీలో వ్రాసుకోవచు.
  4. మీకు ఏమైనా అనుమన్లు ఉంటే నా చర్చ పేజీళో వ్రాయండి. అన్యధా భవింఛరని ఆశిస్తూ, Chavakiran 13:58, 2 నవంబర్ 2008 (UTC)

దీపకరాగంసవరించు

దీపకరాగం వ్యాసం చదివాను..అందులోని అదృష్టదీపక్ అనే రచయిత మీరేనా అని కుతుహలంగా ఉంది? తెలియజేయగలరు --వైజాసత్య 15:05, 2 నవంబర్ 2008 (UTC)

కొత్త సచ్చిదానందమూర్తిసవరించు

ప్రముఖ తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి గారి గురించిన మంచి వివరాలు తెలియజేశారు. నేను మీరందించిన బొమ్మను వ్యాసంలో చేర్చాను. వీరి గురించి ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం రాద్దామని సంకల్పిస్తున్నాను. వివరాలు తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. నా మైల్ ఎడ్రస్ nationalpathlab@yahoo.co.in ధన్యవాదాలు.Rajasekhar1961 13:34, 3 ఫిబ్రవరి 2011 (UTC)

దీపకరాగం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

దీపకరాగం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అదృష్టదీపక్ వ్యాసం యున్నందున

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion.  కె.వెంకటరమణచర్చ 14:35, 1 సెప్టెంబరు 2016 (UTC)  కె.వెంకటరమణచర్చ 14:35, 1 సెప్టెంబరు 2016 (UTC)

రాయవరం మునసబు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

రాయవరం మునసబు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎక్కడో ప్రచురించిన రచనను యథాతథంగా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుంది. తొలగించాలి.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. చదువరి (చర్చరచనలు) 07:18, 4 డిసెంబరు 2016 (UTC) చదువరి (చర్చరచనలు) 07:18, 4 డిసెంబరు 2016 (UTC)