1531: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: స్థంభ → స్తంభ, → (2), ) → ) , ( → (
 
పంక్తి 3:
|-
| align="right" | <small>'''సంవత్సరాలు:'''</small>
|[[1528]] [[1529]] [[1530]] - [[1531]] - [[1532]] [[1533]] [[1534]]
|-
| align="right" background = "white" | <small>'''[[దశాబ్దాలు]]:'''</small>
పంక్తి 11:
| align="left" | [[15 వ శతాబ్దం]] - '''[[16 వ శతాబ్దం]]''' - [[27 వ శతాబ్దం]]
|}
 
 
== సంఘటనలు ==
 
* [[జనవరి 26]]: పోర్చుగల్ రాజధాని [[లిస్బన్]], భూకంపంతో దెబ్బతింది, ఇందులో వేలాది మంది మరణించారు.
* [[ఫిబ్రవరి 27]]: పవిత్ర రోమన్ సామ్రాజ్యంలోని లూథరన్ రాకుమారులు ష్మాల్కడిక్ లీగ్ అని పిలువబడే ఒక కూటమిని ఏర్పాటు చేశారు.
 
* [[ఏప్రిల్ 16]]: మెక్సికోలోని ప్యూబ్లా నగరాన్ని స్థాపించారు.
* [[మే]]: స్వీడన్లో మూడవ డేలేకార్లియన్ తిరుగుబాటు, తిరుగుబాటుదారులు చేసిన ప్రతిపాదనను రాజు అంగీకరించడంతో ముగిసినట్లు కనిపిస్తుంది. కానీ, మరుసటి సంవత్సరం హింస మళ్లీ పుంజుకుంటుంది.
 
* [[జూలై 25]]: మెక్సికోలోని శాంటియాగో డి క్వెరాటారో నగరాన్ని స్థాపించారు.
* [[ఆగష్టు 26|ఆగస్టు 26]]: [[హేలీ తోకచుక్క|హాలీ తోకచుక్క]] దాని పెరిహీలియన్ కు చేరింది.
* [[సెప్టెంబర్ 22]]: ఓబర్టిన్ యుద్ధం : జాన్ టార్నోవ్స్కీ ఆధ్వర్యంలో పోలిష్ దళాలు మోల్దవియన్లను ఓడించి, పోకుసీని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోలండుకు వీలుకలిగించాయి.
 
===తేదీ వివరాలు తెలియనివి===
* హేలీ తోకచుక్క కనిపించింది.
 
* గాజీ హుస్రెవ్-బిగ్ సారాజేవో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
* కోపు దీపస్థంభందీపస్తంభం నిర్మాణం పూర్తయింది.
* చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో విపరీతమైన కరువు ఏర్పడీంది. దీనికి తోడు వేసవిలో [[మిడత|మిడుతల]] దండు దాడి చేసింది. నిరాశ్రయులైన వ్యవసాయ వర్గాలలో చాలా మంది ఆకలితో చనిపోయే బదులు నరమాంస భక్షణకు మొగ్గు చూపారు.
 
== జననాలు ==
Line 37 ⟶ 33:
[[దస్త్రం:Babur.jpg|thumb|కుడి|బాబర్]]
 
* [[జనవరి 5]]: [[బాబర్]] మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
===తేదీ వివరాలు తెలియనివి===
* [[శ్రీ పాద వల్లభాచార్యుడు]] వైష్ణవ మతాచార్యుడు (జ.1479)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1531" నుండి వెలికితీశారు