లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==జీవితం మరియు మరణం==
లౌలాన్ బ్యూటీ 45 సంవత్సరాల వయస్సు వరకు జీవించింది. క్రీస్తుపూర్వం 1800 లో చనిపోయేనాటికి ఈమె వయస్సు 45 సంవత్సరాలుగా ఉండవచ్చని భావించారు. ఈమె యూదు మతానికి చెందిన ప్రవక్త ‘అబ్రహం’ జీవించిన కాలంలో వుండేది. ఇసుక దుమ్ము, బొగ్గు ధూళి మొదలైనవి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి ఆమె మరణించింది.{{sfn|Edward, Wong|2008}} చలిని తట్టుకోవడానికి ఆమెకు తొడిగిన ఉడుపులను, ఇతరత్రా చేసిన ఏర్పాట్లను బట్టి చూస్తే, లౌలాన్ బ్యూటీ శీతాకాలంలో మరణించి ఉండవచ్చని పురావస్తు పరిశోధకురాలు, చరిత్ర పూర్వయుగపు వస్త్ర నిపుణులు అయిన ఎలిజబెత్ వేలాండ్ బార్బర్ పేర్కొన్నారు. ఆమె ధరించిన దుస్తుల ముతక స్వరూపాన్ని బట్టి, ఆమె జుట్టులోని పేలును బట్టి చూస్తే ఆమె కష్టతరమైన జీవితం గడిపినట్లు తెలుస్తుంది.{{sfn|Edward, Wong|2008}}
 
==స్వరూపం మరియు దుస్తులు==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు