లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు
పంక్తి 4:
==విశేషాఅంశాలు==
*లౌలాన్ బ్యూటీ కాంస్య యుగంలో జీవించిన స్త్రీమహిళ. షిన్ జియాంగ్షిన్జాంగ్ ప్రాంతంలో కాంస్య యుగం క్రీ. పూ 2000 నుంచి క్రీ.పూ. 400 వరకు విలసిల్లింది.
*ఈమె మమ్మీ చైనాలోని షిన్జాంగ్ ప్రాంతంలో తారీమ్ బేసిన్ లో, [[తక్లమకాన్ ఎడారి]] తూర్పున లౌలాన్ ప్రాచీన ఎడారి నగర శిధిలాల సమీపంలో బయటపడింది.
*క్రీ.పూ.1800 కాలానికి చెందిన ఈ మమ్మీ, 3800 సంవత్సరాల క్రితం నాటిది. చనిపోయేనాటికి ఆమె వయస్సు 40-45 సంవత్సరాల మధ్య ఉండవచ్చు.
*ఇది సహజసిద్ధమైన మమ్మీ. మరణాంతరం ఈమెను [[తక్లమకాన్ ఎడారి]] ఇసుక క్రింద శవపేటికలో పాతిపెట్టడం వలన ఎడారి వేడిమికి ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోయింది. ఎడారి వేడిమికి చర్మం ఎండిపోయి, నల్లగా మారినప్పటికీ శరీరం, జుట్టు, దుస్తులు మాత్రం చెక్కుచెదరలేదు.
*లౌలాన్ బ్యూటీ కాకసాయిడ్ జాతికి చెందిన ఒక మహిళ. ఆమె ముఖంలో కనిపించే యూరోపియన్ లక్షణాలు ఆమె చైనీయురాలు కాదని స్పష్టంగా చెపుతాయి. అందువలనే చైనీయుల మంగోలాయిడ్ జాతికి భిన్నంగా వున్న ఈ పురాతన కాకసాయిడ్ జాతి మమ్మీ చైనా భూభాగంలో బయటపడటం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది.
*ఆధునిక డిఎన్ఏ పరిశోధనల ప్రకారం ఈమె తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలిసింది.
*షిన్జాంగ్–ఉయ్ఘర్ ప్రాంతంలో బయల్పడిన లౌలాన్ బ్యూటీ మమ్మీ యొక్క జాతీయత, చైనా దేశంలో రాజకీయ-సాంస్కృతిక వివాదానికి దారితీసింది. ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు సంస్కృతీ పరంగా లౌలాన్ బ్యూటీ మమ్మీ ఒక జాతీయ గౌరవ చిహ్నంగా మారింది.
*ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-యూరప్‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళగా భావించబడింది.
*షిన్జాంగ్–ఉయ్ఘర్చైనీయుల ప్రాంతంలోమంగోలాయిడ్ బయల్పడినజాతికి లౌలాన్భిన్నంగా బ్యూటీవున్న ఈ పురాతన కాకసాయిడ్ జాతి మమ్మీ యొక్కచైనా భూభాగంలో బయటపడటం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఈమె జాతీయత, చైనా దేశంలో రాజకీయ-సాంస్కృతిక వివాదానికి దారితీసింది. ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు సంస్కృతీ పరంగా లౌలాన్ బ్యూటీ మమ్మీ ఒక జాతీయ గౌరవ చిహ్నంగా మారింది. చైనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
 
==జీవితం మరియు మరణం==
Line 40 ⟶ 43:
 
==లౌలాన్ బ్యూటీ యొక్క సాంస్కృతిక మూలాలు==
చారిత్రిక పూర్వయుగంలో అంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం ఇండో-యూరోపియన్ తెగలలో కొన్ని సమూహాలు, పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి లేదా పశ్చిమ మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి బయలు దేరి చైనాలోని తారిమ్ బేసిన్ ప్రాంతానికి వలస వెళ్ళారు. అయితే వీరు తారిమ్ బేసిన్ ప్రాంతంలో సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిరజీవనాధారం కొనసాగించారని తెలుస్తుంది. ఒయాసిస్‌లను ఆధారం చేసుకొని వీరు ఒకవైపు బార్లి, జొన్నలు, గోధుమలు సాగు చేస్తూ మరోవైపు గొర్రెల పెంపకం, మేకల పెంపకం చేపట్టారు. కాలక్రమంలో తారిమ్ బేసిన్‌లో విస్మృతికి లోనైన ఒక ప్రాచీన నాగరికత (క్రీ.పూ. 2000 - క్రీ.పూ. 1000) కునాగరికతకు వీరు కారణమయ్యారుకారకులయ్యారు. నిజానికి లౌలాన్ బ్యూటీ, ఆ విధంగా వేలాది సంవత్సరాల క్రితమే పశ్చిమ యురేసియా ప్రాంతం నుంచి చైనాకు వలస వెళ్ళిన తెగ ప్రజలకు చెందిన ఒకానొక స్త్రీ. అయితే విశేషమేమిటంటే ఆదినుంచి చారిత్రక స్పృహ కలిగివున్న ప్రాచీన చైనా చరిత్రకారులుకు సైతం, తమ దేశంలోనే వేలాది సంవత్సరాల క్రితం జీవించిన వీరి ఉనికిని గురించి లేశమాత్రంగా తెలియదు. నేటి పురావస్తు శాస్రవేత్తల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-యూరప్‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. 2000రెండవ -సహస్రాబ్దిలో (క్రీ.పూ. 1000 ల2000-క్రీ.పూ.1001) మధ్య కాలంలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళగా భావించబడింది.
 
==సాంస్కృతిక వివాదం==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు