గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 150:
==మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు==
 
అధిక మోతాదులో విటమిన్లు- విటమిన్ – ఎ, డిల వల్ల మూత్ర నాళ వ్యవస్థ, మెదడు సరిగా ఎదకపోవటంఎదగకపోవటం ఉంటుంది.
విటమిన్ డి వల్ల అప్పుడే పుట్టిన బిడ్డ రక్తంలో కాల్షియం ప్రమాణం మారుతంది. దీనికి క్రొవ్వులో కరిగే శక్తి ఉంటుంది. కానీ నీళ్ళతో ఉండదు. దానితో ఇది మూత్రం ద్వారా బయటికి విసర్జించబడదు.
 
పంక్తి 156:
 
పెన్సిలిన్: పాలిచ్చే సమయంలో తీసుకోవడం వల్ల [[పెన్సిలిన్]] పాలద్వారా పాపకి చేరి పడకపోయే అవకాశం ఉంది. తల్లికి దీనివల్ల ఏ ఇబ్బందీ లేకపోతే గర్భిణీ సమయంలోనే తీసుకోవచ్చు.
[[టెట్రాసైక్లిన్]]: పుట్టబోయే బిడ్డ దంతాలకదంతాలకు హాని చేస్తుంది. గర్భిణీ సమయంలో గానీ పాలిచ్చేటప్పుడుగానీ అస్సలు తీసుకోకూడదు.
[[క్లోరిమ్ ఫెనికాల్]] : అస్సలు వాడకూడదు. కడుపులో బిడ్డకు చాలా ప్రమాదకరం.
[[సల్ఫానమైడ్]]: అప్పుడే పుట్టిన బిడ్డకు కామెర్లు రావచ్చు. సెఫ్ట్రాన్ / బాక్ట్రిన్ కూడా ఈ కోవలోకే వస్తాయి.