బీమా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (171), typos fixed: వుంది. → ఉంది., అందురు → అంటారు, నుండీ → నుండి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
added citation number 2
పంక్తి 17:
మానవ సమాజం సృష్టితో పాటే బీమా కూడా పుట్టిందని కొంతవరకు మనం భావించవచ్చు. మానవ సంఘంలో రెండు రకాల ఆర్ధిక పరిస్థితులు ఉన్నాయి: మొదటిది, డబ్బుతో ముడిపడ్డ ఆర్ధిక పరిస్థితి (విపణివీధులు, డబ్బు, ఆర్థిక సాధనాలు, వగైరా). రెండవది, సహజ ఆర్థిక పరిస్థితి (విపణివీధులు, డబ్బు, ఆర్థిక సాధనాలు, వగైరా లేకుండా). రెండవ రకం మొదటి రకం కంటే చాలా పురాతనమైనది. ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న సమాజంలో, బీమాను ప్రజలు ఒకరికి ఒకరు సహాయ పడే రూపంలో మనం చూస్తాం. ఉదాహరణకు, ఒక ఇల్లు కాలిపోతే, సమాజంలోని సభ్యులు ఒక కొత్త ఇల్లు కట్టేందుకు సహాయపడతారు. పొరుగు వానికి ఇదే విధంగా జరిగితే ఇతరులు అతనికి సహాయపడాలి. లేకుంటే, భవిష్యత్తులో పొరుగు వానికి ఎటువంటి సహాయం అందదు. ఆర్దిక సాధనాలుతో అధునాతన ఆర్థిక పరిస్థితులు అంతగా విస్తరించని కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఇలాంటి బీమా వాడుకలో ఉంది (ఉదాహరణకు మాజీ సోవియట్ యూనియన్ భాగంలో వచ్చే దేశాలు).
 
నష్టభారం (risk) ని బదిలీ చెయ్యడం కాని, పంపిణీ చెయ్యడం కాని ఆధునిక బీమా యొక్క గమ్యం. ఈ దృష్టితో చూసినట్లయితే చూసినట్లయితే నష్టాలను పంపిణీ చేయడం లేదా పంచుకోవడం అనేది [[చైనా|చైనీయులు]], [[బాబిలోనియా|బాబిలోనియన్]] వర్తకులు దరిమిలా క్రీస్తుకి పూర్వం 3 వేల సంవత్సరాల క్రితం నుండి క్రీస్తుకి పూర్వం 2 వేల సంవత్సరాల క్రితం వరకు ఈ పద్ధతిని పాటించేవారు.<ref>చూడండి, ఉదా., వాన్, ఇ. జె., 1997, ''రిస్క్ మేనేజ్‌మెంట్,'' న్యూయార్క్: వైలీ.</ref>. ప్రమాదభరితమైన నదులలో ప్రయాణించే సమయంలో ఒక పెద్ద నౌక మునుగుట వలన జరిగే నష్టాన్ని పూరించేందుకు చైనా వర్తకులు తమ సరుకులను అనేక నౌకలలో పంచేవారు. ప్రసిద్ధి చెందిన [[హమ్మురాబికోడ్ యొక్కఆఫ్ కోడ్హమ్మురాబిలో<ref>{{Cite web|కోడ్url=https://www.history.com/topics/ancient-history/hammurabi|title=Code ఆఫ్of హమ్మురాబి]]లోHammurabi|last=Editors|first=History com|website=HISTORY|language=en|access-date=2020-11-01}}</ref>, 1750 BC కాలంలో, నమోదు చేయబడిన ఒక విధానాన్ని బాబిలోనియా దేశస్థులు ఉపయోగించేవారు. ఈ పద్ధతిలో ఒక వర్తకుడు తన సరుకును ఎగుమతి చేసేందుకు రుణం పొంది ఒకవేళ తన సరుకు దొంగలింపబడినా, నీట ములిగినా, అప్పుడు రుణదారుడు ఆ అప్పును రద్దు చేయటానికి, తాను తీసుకున్న రుణం కంటే కొంచెం ఎక్కువగా రుణదారునికి చెల్లించాలి.
దరిమిలా క్రీస్తు పూర్వం మొదటి సహస్రాబ్దంలో, [[రోడ్స్]] నివాసులు '''సాధారణ సగటు''' అనే కొత్త పద్ధతిని తయారు చేసేరు. ఈ పద్ధతిలో సమష్టిగా సరుకులను రవాణా చేసే వర్తకులు ప్రీమియాన్ని సమానంగా పంచుకుంటారు. అలా కూడబెట్టిన మొత్తం ఒకవేళ ఒక వర్తకుడి సరుకులు ఉన్న్డ పడవ మునిగిపోవడం వలన లేదా తుఫాను వలన నాశనమైతే ఆ నష్టాన్ని భరించేందుకు ఉపయోగపడుతుంది.
"https://te.wikipedia.org/wiki/బీమా" నుండి వెలికితీశారు