పారాసిటమాల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మందులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''పారాసెటమాల్''' (INN) ([1]) లేదా '''ఎసిటమైనోఫేన్''' ([2]) (USAN) విస్త్రుతంగావిస్తృతంగా వాడబడుతున్న ఒక ఓవర్-ది-కౌంటర్ అనల్జసిక్ (నొప్పి నివారిణి) , యాంటీ పైరటిక్ (జ్వరము తగ్గించేది). దీన్ని సాధారణముగా [[జ్వరం|జ్వరము]], తలనొప్పి , ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక [[జలుబు]] , [[ఫ్లూ]] మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ర చికిత్స అనంతరం ఏర్పడే నొప్పి వంటి తీవ్రమైన నొప్పులని నివారించడానికి కూడా పారాసెటమాల్ ని స్టీరాయ్ద్స్టీరాయిడ్లతో కాని వాపు తగ్గించే మందులతో (NSAIDలు) , ఒపియాయ్ద్ అనాల్జేసిక్ లతో కలిపి వాడుతారు. పారాసెటమాల్ అనే పేరు రసాయన పేరు '''''par''' a'' - ( '''acet''' yl '''am''' ino) phen '''ol''' (లేదా ''para'' - ( '''acet''' yl '''amino''' ) '''phen''' ol) నుండి వచ్చింది. ఈ పదార్ధం ఎసిటిక్ ఆమ్లం మరియు అమినోఫెనాల్ పి-హైడ్రాక్సీనిలిన్ రెండింటి యొక్క ఉత్పన్నం . ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అవసరమైన ఔషధాల జాబితాలో పారాసెటమాల్ చాలా ముఖ్యమైనది<ref>{{Cite web|url=http://www.who.int/selection_medicines/committees/expert/21/applications/paracetamol_ad/en/|title=WHO {{!}} Paracetamol – oral liquid 120 mg/5 mL – EML and EMLc|website=WHO|access-date=2020-11-05}}</ref>. ఇది చాలా తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధం. అయితే పెద్ద ఎత్తున వాడటం వల్ల కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి<ref>{{Cite web|url=https://britishlivertrust.org.uk/researchers-shed-new-light-paracetamol-causes-liver-damage/|title=Researchers shed new light on how paracetamol causes liver damage|date=2017-02-01|website=British Liver Trust|language=en|access-date=2020-11-05}}</ref>.
 
== మోతాదు ==
"https://te.wikipedia.org/wiki/పారాసిటమాల్" నుండి వెలికితీశారు