సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
'''సంతనూతలపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామ పంచాయితీ, మండల కేంద్రము. <ref>{{Cite web |title=గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా |url=https://prakasam.nic.in/te/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/ |date=2019|archiveurl=https://web.archive.org/web/20190418165407/https://prakasam.nic.in/te/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/|archivedate=2019-04-18|publisher=District Office, Prakasam District}}</ref>.పిన్ కోడ్ నం. 523 225. ఎస్.టి.డి. కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.5423154|frame-long=79.9404574|type=point|id=Q7420151|title=సంతనూతలపాడు}}
 
===సమీప గ్రామాలు===
[[బొడ్డువారిపాలెం]], [[చండ్రపాలెం]], [[చిలకపాడు (సంతనూతలపాడు)|చిలకపాడు]], [[ఎండ్లూరు]], యనికపాడు, [[గుమ్మలంపాడు (సంతనూతలపాడు)|గుమ్మలంపాడు]].
 
===సమీప పట్టణాలు===
[[చీమకుర్తి]] 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, [[మద్దిపాడు]] 15.8 కి.మీ, [[ఒంగోలు]] 12 కి.మీ.
 
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రంపతోటి అంకారావు, సర్పంచిగా ఎన్నికైనారు.
 
==విద్యా సౌకర్యాలు==
 
==వైద్య సౌకర్యాలు==
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. (PACS)
 
===బ్యాంకులు===
సిండికేట్ బ్యాంక్.
 
Line 34 ⟶ 29:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
==='''శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం=== '''
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది .ఈ [[దేవాలయం]]లో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంతమాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలులోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు.
 
===శ్రీ గోవిందమాంబా సమేత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించారు.
 
===శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఈ పురాతన ఆలయంలో, దేవాదాయశాఖ మరియు దాతల ఆర్ధిక సహకారంతో, అభివృద్ధి పనులను 2020-నవంబరు-7వతేదీ శనివారం నాడు ప్రారంభించినారు.
 
===శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం===
ఈ పురాతన ఆలయంలో, దేవాదాయశాఖ మరియు దాతల ఆర్ధిక సహకారంతో, అభివృద్ధి పనులను 2020-నవంబరు-7వతేదీ శనివారం నాడు ప్రారంభించినారు. [19]
 
===శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం===
సంతనూతలపాడు లోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో నిలిపినారు. [[పోతురాజు]]కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నసంతర్పన నిర్వహించారు.
 
===శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, వైభవoగా నిర్వహించారు.
 
===శ్రీ బైనబోయిన స్వామివారి ఆలయం===
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైనబోయినస్వామి సమాధి వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు.
 
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజక పాలెం లోని అంకమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ళ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను మాఘ శుద్ధ నవమి, నాడు ప్రారంభించారు.
 
===శ్రీ సీతా రామాలయం===
సంతనూతలపాడు లోని పెద్ద బజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచ లోహ విగ్రహాలకు, మహా సంప్రోక్షణ కార్యక్రమం, [[శ్రీరామనవమి]] నాడు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించెదరు.
 
===శ్రీ కోదండ రామాలయం===
1913 లో నిర్మించిన ఈ ఆలయనికి 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉంది. 20 గదుల స్థలం ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వాంలో ఉంది.
 
===శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు.
 
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను, వైభవంగా నిర్వహించారు.
===శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.
 
===శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం===
==గ్రామ విశేషాలు==
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ.
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013,నవంబరు-22; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-4&8.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-5, 2వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-10; 2వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-11; 2వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-20; 1వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-23; 2వపేజీ.
[9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,అక్టోబరు-28; 1వపేజీ.
[10] ఈనాడు పకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-28; 2వపేజీ.
[11] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-29; 2వపేజీ.
[12] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-30; 2వపేజీ.
[13] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,అక్టోబరు-5; 1వపేజీ.
[14] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-10; 2వపేజీ.
[15] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-29; 1వపేజీ.
[16] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-19; 1వపేజీ.
[17] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-24; 2వపేజీ.
[18] ఈనాడు ప్రకాశం జిల్లా;2020,నవంబరు-7,5వపేజీ.
[19] ఈనాడు ప్రకాశం జిల్లా;2020,నవంబరు-8,5వపేజీ.
 
{{సంతనూతలపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు