జింద్: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె అనువాదం
జిల్లాల లింకుల సవరణ, భాష సవరణలు
పంక్తి 75:
[[హర్యాణా|హర్యానా]] రాష్ట్రం లోని పురాతన నగరాల్లో '''జింద్''' ఒకటి. ఇది జింద్ జిల్లా కు ముఖ్య పట్టణం. పట్టణం లోని పర్యాటక ప్రాధాన్యత కలిగిన స్థలాల్లో రాణి తలాబ్ ఒకటి. [[పాండురాజు|పాండు]] -పిండారా, రామ్‌రాయ్‌లు మతపరమైన దర్శనీయ క్షేత్రాలు. ''[[అమావాస్య]]'' సమయంలో పవిత్ర స్నానం చేసేందుకు భక్తులు ఈ క్షేత్రాలకు వస్తూంటారు
 
జింద్ కోటను సా.శ. 1776 లో సిద్దూ జాట్ పాలకుడు మహారాజా గజ్‌పత్ సింగ్ నిర్మించాడు. నర్వానా, జులానా, ఉచనాలు జింద్‌ జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు.
 
== శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ==
నార్వానా, జులానా, ఉచనాలు జింద్‌ జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు.
[[మహాభారతం|మహాభారత]] యుద్ధానికి ముందు [[పాండవులు]] ఆరాధించిన [[ఇంద్రుడు|జయంతుని]] (ఇంద్ర) పేరు మీద ఈ పట్టణానికి జయంతపుర అని పేరు పెట్టారు. మౌఖిక సంప్రదాయం ప్రకారం, పాండవులు జయంతి దేవి (విజయాల దేవత, ఇంద్రుని స్త్రీ రూపం) గౌరవార్థం జయంతి దేవి ఆలయాన్ని నిర్మించారునిర్మించారని ప్రజల నమ్మకం. వారు విజయం కోసం ప్రార్థనలు చేసి, ఆపై [[కౌరవులు|కౌరవులతో]] యుద్ధం ప్రారంభించారు. ఆలయం పట్టణంచుట్టూఆలయం చుట్టూపట్టణాన్ని నిర్మించారు. దీనికి జయంతాపురిజయంతిపురి (జయంతి దేవి నివాసం) అని పేరు పెట్టారు. తరువాత దీనిని జింద్ అని మార్చారు. <ref name="harsamvad1">[http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf Haryana Samvad] {{Webarchive|url=https://web.archive.org/web/20181129225259/http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf|date=29 November 2018}}, Oct 2018, p44-46.</ref>
 
మహారాజా [[రంజిత్ సింగ్|రంజీత్ సింగ్]] చిన్నరాణి, దులీప్ సింగ్ తల్లి అయిన జింద్ కౌర్కుకౌర్‌కు ఈ పట్టణం పేరే పెట్టారు. ఆమె ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతానికి చెందినదే.
== శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ==
[[మహాభారతం|మహాభారత]] యుద్ధానికి ముందు [[పాండవులు]] ఆరాధించిన [[ఇంద్రుడు|జయంతుని]] (ఇంద్ర) పేరు మీద ఈ పట్టణానికి జయంతపుర అని పేరు పెట్టారు. మౌఖిక సంప్రదాయం ప్రకారం, పాండవులు జయంతి దేవి (విజయాల దేవత, ఇంద్రుని స్త్రీ రూపం) గౌరవార్థం జయంతి దేవి ఆలయాన్ని నిర్మించారు. వారు విజయం కోసం ప్రార్థనలు చేసి, ఆపై [[కౌరవులు|కౌరవులతో]] యుద్ధం ప్రారంభించారు. ఈ పట్టణం ఈ ఆలయం చుట్టూ నిర్మించారు. దీనికి జయంతాపురి (జయంతి దేవి నివాసం) అని పేరు పెట్టారు. తరువాత దీనిని జింద్ అని మార్చారు. <ref name="harsamvad1">[http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf Haryana Samvad] {{Webarchive|url=https://web.archive.org/web/20181129225259/http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf|date=29 November 2018}}, Oct 2018, p44-46.</ref>
 
మహారాజా [[రంజిత్ సింగ్|రంజీత్ సింగ్]] చిన్నరాణి, దులీప్ సింగ్ తల్లి అయిన జింద్ కౌర్కు ఈ పట్టణం పేరే పెట్టారు. ఆమె ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతానికి చెందినదే.
 
== చరిత్ర ==
ఫూల్ సింగ్ మనవడు, ఫుల్కియన్ మిస్ల్ వ్యవస్థాపకుడు మహారాజా గజపత్ సింగ్, సిక్కు సాయుధ దళాలను చేర్చుకునిసమకూర్చుకుని 1763 లో ఆఫ్ఘన్ గవర్నరు జైన్ ఖాన్ నుండి దేశంలోని పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకుని స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు. ఇందులో ప్రస్తుత జింద్ జిల్లా కూడా ఉందిఅందులో భాగమే. 1775 లో జింద్ ను తన రాజ్యానికి రాజధానిగా చేసాడుచేసుకున్నాడు. తరువాత రాజా సంగత్ సింగ్ (1822 నుండి 1834 వరకు పాలించాడు) జింద్ స్థానంలో [[సంగ్రూర్]] ను రాజధానిగా చేసుకున్నాడు. స్వాతంత్ర్యం తరువాత, జింద్ రాష్ట్రంరాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది.
 
ఈ జిల్లా 1948 జూలై 15 న పెప్సు లోని [[సంగ్రూర్ జిల్లా|సంగ్రూర్ జిల్లాలో]] భాగమైంది. 1966 నవంబరు 1 న, సంగ్రూర్ జిల్లాను రెండుగా విభజించి, జింద్ ముఖ్య పట్తణంగాపట్టణంగా జింద్ జిల్లాను ఏర్పాటు చేసారు. <ref name="harsamvad1">[http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf Haryana Samvad] {{Webarchive|url=https://web.archive.org/web/20181129225259/http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf|date=29 November 2018}}, Oct 2018, p44-46.</ref>
 
== భౌగోళికం ==
Line 96 ⟶ 94:
 
== రోడ్లు, రైళ్ళు ==
జింద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఢిల్లీ - ఫాజిల్కా, రైలు మార్గం లోని రైల్వే కూడలి. నగరం గుండా వెళ్ళే ఇతర రైలు మార్గాలు జింద్-సఫిడాన్-పానిపట్, జింద్-గోహానా-పానిపట్ మార్గాలు. కొత్తగా రాబోయే రైలు మార్గం జింద్-నార్నాండ్- హన్సీ.
 
రోడ్డు మార్గాల ద్వారా కూడా జింద్‌కు ఇతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. ప్రైవేటు యాజమాన్యంలోని బస్సులు జింద్ నుండి [[కైతల్]], నార్వానా, [[పానిపట్]], [[భివాని|భివానీ]], [[రోహ్‌తక్]], సఫిడాన్, పుండ్రి లకు నడుస్తాయి నగరం నుండి దూర ప్రాంత బస్సు సర్వీసులు కూడా బయల్దేరుతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జింద్" నుండి వెలికితీశారు