"ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)" కూర్పుల మధ్య తేడాలు

చి (K.Venkataramana, పేజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1955) ను ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955) కు దారిమార్పు లేకుండా తరలించారు: మూలాల ప్రకారం సరియైన పేరు)
1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది. <ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|title=ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955|archiveurl=https://web.archive.org/web/20190702124813/http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|archivedate=21 Dec 2013}}</ref>1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.
 
== ఎన్నికల సమీక్ష ==
టంగుటూరి ప్రకాశం పంతులుగారి నాయకత్వాన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం 13 నెలల 15 రోజుల అనంతరం మధ్య నిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఒక్క ఓటు తేడాతో నెగ్గటంతో పతనమయింది. భారత రిపబ్లిక్ అధ్యక్షుడు డా|| రాజేంద్రప్రసాద్ ప్రత్యేక శాసనం ద్వారా ఆంధ్ర శాసనసభను రద్దుచేసి గవర్నరు పరిపాలనను ప్రవేశపెట్టాడు. 135 రోజులు గవర్నరు పరిపాలన అనంతరం తిరిగి ఆంధ్ర శాసనసభకు 1955 ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరిగాయి. రద్దయిన ఆంధ్ర శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీచేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికైనారు. వారిలో పార్టీలవారీగా ఐక్యకాంగ్రెస్ 40, కమ్యూనిస్టు 8, ప్రజా సోషలిస్టు 3, స్వతంత్రులు 3, గెలుపొందారు. ప్రకాశం మంత్రి మండలియందలి ఏడుగురు సభ్యులలోని ఒక్క తెన్నేటి విశ్వనాధంగారు మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు.
 
==1955 శాసన సభ్యుల జాబితా==
|జనరల్
|[[పూసపాటి విజయరామ గజపతి రాజు]]
|[[దస్త్రం:Pusapati vijayarama gajapati raju.gif|70px|link=Special:FilePath/Pusapati_vijayarama_gajapati_raju.gif]]
|పు
|ప్రజా సోషలిస్టు పార్టీ
|జనరల్
|[[పొన్నపాటి ఆంటోని రెడ్డి|పి.ఆంథోనిరెడ్డి]]
|[[దస్త్రం:Ponnapati Antony Reddy.gif|70px|link=Special:FilePath/Ponnapati_Antony_Reddy.gif]]
|పు
|భారత జాతీయ కాంగ్రెసు
|జనరల్
|కందుల ఓబులరెడ్డి
|[[దస్త్రం:Kandula Obula Reddy.gif|70px|link=Special:FilePath/Kandula_Obula_Reddy.gif]]
|
|కృషికార్ లోక్‌పార్టీ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061846" నుండి వెలికితీశారు