పెడన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పెడన''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 521 366. ఎస్.టి.డి.కోడ్ = 08672.
 
==పట్టణ చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|accessdate=2 July 2016|website=|archive-url=https://web.archive.org/web/20181104002941/http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|archive-date=4 నవంబర్ 2018|url-status=dead}}</ref>సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
 
==గ్రామ పట్టణ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|accessdate=2 July 2016|website=|archive-url=https://web.archive.org/web/20181104002941/http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|archive-date=4 నవంబర్ 2018|url-status=dead}}</ref>సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)3
===సమీప గ్రామాలు===
పెడన, [[మచిలీపట్నం]], [[గుడివాడ]], [[రేపల్లె]], [[బంటుమిల్లి]], [[గుడ్లవల్లేరు]], [[వడ్లమన్నడు]], [[నడుపూరు]],[[కౌతవరం]]
 
===సమీప మండలాలు===
[[మచిలీపట్నం]], [[గూడూరు]], [[గుడ్లవల్లేరు]], [[బంటుమిల్లి]]
 
==పట్టణ పరిపాలన==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
పెడన గ్రామానికి 8 km దగ్గరలో కల పట్టణం [[మచిలీపట్నం]] (బందరు). ఇక్కడి నుండి పెడనకు విస్త్రుతమైన రవాణా సౌకర్యములు ఉన్నాయి.
==గ్రామానికిపట్టణానికి రవాణా సౌకర్యాలు==
పెడన గ్రామానికిపట్టణానికి 8 kmకి.మీ. దగ్గరలోదగ్గర లో కల పట్టణం:- [[మచిలీపట్నం]] (బందరు). ఇక్కడి నుండి పెడనకు విస్త్రుతమైన రవాణా సౌకర్యములు ఉన్నాయి.
===రైలు వసతి===
* [[గుడివాడ]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77211
Line 19 ⟶ 21:
* [[విజయవాడ]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
* [[విజయవాడ]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
* [[విశాఖపట్నం]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
 
పెడన పట్టణానికి, మచిలీపట్నం నుండి రోడ్దురవాణారోడ్దు రవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్: విజయవాడ- 68 కి.మీ.
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, తోటమూల===
2016-17లో, ఈ పాఠశాల హోదా పెంచి ఉన్నత పాఠశాలగా మార్చినారు. ఉన్నత పాఠశాల నిర్మాణం కొరకు స్థలం సమస్య ఎదురుకాగా, పెడనకు చెందిన కలంకారీ వ్యాపారి శ్రీ మోహనరావు, ఈ పాఠశాలకు సరిహద్దున ఉన్న తమ 28 సెంట్ల భూమినీ ఉన్నత పాఠశాలకు వితరణగా అందించినారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు మార్గం సుగమం అయినది. [7]
===అభిరామీ ఉన్నత పాఠశాల===
 
అభిరామీ===శ్రీ శాయిబాబా ఉన్నత పాఠశాల.===
===విశ్వభారతి ప్రాథమికోన్నత పాఠశాల.===
 
===నిద పబ్లిక్ స్కూల్===
శ్రీ శాయిబాబా హైస్కూల్.
 
విశ్వభారతి ప్రాథమికోన్నత పాఠశాల.
 
నిద పబ్లిక్ స్కూల్
 
==గ్రామంలోని మౌలిక సౌకర్యాలు==
 
===ప్రభుత్వ కార్యాలయాలు===
మండల రెవెన్యూ కార్యాలయము, మున్సిపాల్ కార్యాలయము, తంతితపాలతంతి తపాల కార్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి, దూరవాణీ (టెలిఫోన్) కార్యాలయము, సబ్ రిజిస్త్రార్ కార్యాలయము ఇక్కడ ఉన్నాయి.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు/మాస్జిద్ మస్జిద్^లు==
===శ్రీ పైడమ్మతల్లి ఆలయం===
*ఇక్కడ ప్రతి సంవత్సరం పైడమ్మ సంబరాలు మార్గశిర పౌర్ణమి నాటి నుంచి పదకొండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.
*2017,ఆగష్టు-18వతేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయంలోని అమ్మవారికి, భక్తుల విరాళాలతో ఏర్పాటుచేసిన 25 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించినారు. [8]
 
2017,ఆగష్టు-18వతేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయంలోని అమ్మవారికి, భక్తుల విరాళాలతో ఏర్పాటుచేసిన 25 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించినారు. [8]
 
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం===
ఇది పురాతన ఆలయం.
 
===శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఇక్కడ [[దసరా]] నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖపౌర్ణమికి, అమ్మవారి శాంతికళ్యాణాన్నిశాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించెదరు.
===శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
స్థానిక బ్రహ్మపురంలోని ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2017,మార్చి-26వతేదీ ఆదివారం వేకువఝామునుండియేవేకువఝాము నుండియే, అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి '''కర్ణోద్భవ ''' వంశీకులు నిర్వహించుచున్న ఈ ఉత్సవాలు ఐదు సంవత్సరాల అనంతరం పెడన గ్రామములో జరుగుచున్నవి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలో నివసించుచున్న ఆ వంశీకులు, పెక్కుసంఖ్యలోపెక్కు సంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చారుతరలి వచ్చారు. ఉదయం 11-25 కి ఆలయంలో అలుగు సంబరం మొదలైనది. దీనిలో భాగంగా భక్తులు విచిత్ర వేషధారణలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వీరభద్రపురం నుండి ప్రభను ఊరేగింపుగా ఉత్సవ ప్రాంగణానికి తీసుకొనివచ్చారుతీసుకొని వచ్చారు. రాత్రి 9 గంటలకు నిప్పులగుండం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో గరగ నృత్యాలు, అఘోరాల వేషధారణలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఉత్సవ క్రతువులో ముగింపులో భాగంగా, 28వతేదీ సోమవారం ఉదయం 8-52 కి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భారీ అన్నసమారాధనకుఅన్న సమారాధనకు కర్ణోద్భవ సంఘం ఏర్పాట్లుచేసిందిఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, పెడనలోని చేనేత, కలంకారీ పరిశ్రమలు మూడు రోజులు సెలవులు ప్రకటించినవి. [6]
 
===శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం===
పెడన పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. 2014,జూన్-4న జరిగే ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,జూన్-2, సోమవారం నాడు, ఆలయప్రాంగణంలో, ఉదయం 8 గంటలనుండి, హోమక్రతువులను నిర్వహించారు. మంగళవారం గూడా ఈ క్రతువు నిర్వహించెదరు. మంగళవారం నాడు శాంతి కుంభస్థాపన, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. బుధవారం విగ్రహ ప్రతిష్ఠతో పాటు శాంతి కళ్యాణం, మహా కుంభాభిషేకం, మహా గణపతి, ద్వారపాలకుల ప్రతిష్ఠ, అనంతరం సమారాధన నిర్వహించెదరు. [3]
 
ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,[[మే]]-25వ తేదీ [[సోమవారం]]నాడు, ఆలయ ప్రాంగణంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారికి అభ్భిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. [4]
 
===శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక గూడూరు రహదారిపై వెలసినది.
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు