బహ్రైచ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Bahraich" పేజీని అనువదించి సృష్టించారు |
సమాచారపెట్టె అనువాదం, కొన్ని భాషా సవరణలు |
||
పంక్తి 1:
{{Infobox settlement
| name =
| timezone1 = [[Indian Standard Time|IST]]
| population_total = 186,223
పంక్తి 7:
| population_footnotes = <ref name="Census2011Gov"/>
| population_density_km2 = auto
| demographics_type1 = [[
| demographics1_title1 =
| demographics1_info1 = [[
| utc_offset1 = +5:30
| elevation_footnotes =
పంక్తి 15:
| postal_code = 271801
| area_code = +91 05252
| area_code_type =
| registration_plate = UP-40
| blank1_name_sec1 =
| blank1_info_sec1 = 892 [[male|♂]]/[[female|♀]]
| website = {{URL|http://bahraichnpp.in}}
| elevation_m = 126
| area_total_km2 = 34
| settlement_type =
| subdivision_type2 = [[
| image_skyline = Bahraich Clock Tower.jpg
| image_caption =
| pushpin_map = India Uttar Pradesh
| pushpin_label_position = right
| pushpin_map_caption =
| coordinates = {{coord|27.575|81.594|type:city_region:IN|display=inline,title}}
| subdivision_type1 =
| subdivision_type3 = [[
| unit_pref = Metric
| subdivision_name1 = {{flag|India}}
| subdivision_name2 = [[
| subdivision_name3 = [[
| official_name =
}}
'''బహ్రైచ్''' [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని పట్టణం, [[బహ్రైచ్ జిల్లా]] ముఖ్య పట్టణం. ఘఘారా నదికి ఉపనది అయిన [[సరయు|సరయూ నది]] ఒడ్డున ఈ పట్టణం ఉంది. ఉన్న ఇది రాష్ట్ర రాజధాని [[లక్నో|లక్నోకు]] ఈశాన్యంగా 125 కి.మీ. దూరంలో ఉంది. [[బారాబంకీ జిల్లా|బారాబంకి]], [[గోండా జిల్లా|గోండా]], [[బల్రాంపూర్ జిల్లా|బల్రాంపూర్]], [[లఖింపూర్ ఖేరి జిల్లా|లఖింపూర్ ఖేరి]], [[శ్రావస్తి జిల్లా|శ్రావస్తి,]] [[సీతాపూర్ జిల్లా|సీతాపూర్]] జిల్లాలు బహ్రైచ్ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.
== భౌగోళికం, శీతోష్ణస్థితి ==
బహ్రైచ్ సముద్ర మట్టం నుండి 126 కి.మీ. ఎత్తున ఉంది. బహ్రైచ్లో
{{cite web
| archiveurl = https://web.archive.org/web/20200205040301/http://imdpune.gov.in/library/public/1981-2010%20CLIM%20NORMALS%20%28STATWISE%29.pdf
Line 68 ⟶ 63:
== జనాభా ==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బహ్రైచ్ మొత్తం జనాభా 1,86,223, వీరిలో 97,653 మంది పురుషులు, 88,570 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 24,097. బహ్రైచ్లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 119,564, ఇది జనాభాలో 64.2%,
== రవాణా ==
Line 76 ⟶ 71:
=== రైల్వేలు ===
బహ్రైచ్ రైల్వే స్టేషన్ [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] లోని [[బహ్రైచ్ జిల్లా|బహ్రైచ్ జిల్లాలో]] ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దీని కోడ్ ''BRK'' . ఈ స్టేషన్లో రెండు బ్రాడ్ గేజ్ ప్లాట్ఫారాలు, ఒక మీటర్ గేజ్ ప్లాట్ఫారము ఉన్నాయి. <ref>{{Cite news|url=https://www.amarujala.com/uttar-pradesh/gonda/bahraich-and-gorakhpur-railway-line-will-be-electrified-with-327-crore-gonda-news-lko5322887157|title=327 करोड़ से बहराइच व गोरखपुर रेल लाइन का होगा विद्युतीकरण|date=24 July 2020|work=Amar Ujala|access-date=26 August 2020|language=hi}}</ref>
|