భురిశ్రవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి సరి చేసాను
భూరిశ్రవుడు
పంక్తి 1:
#REDIRECT [[భూరిశ్రవుడు]]
'''భురిశ్రవుడు''' ఇప్పటి [[పర్షియా]]లోని [[బాహ్లిక]] రాజ్యానికి యువరాజు. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[కౌరవులు|కౌరవుల]] పక్షాన ఒక [[అక్షౌహిణి]]కి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో సాత్యకి చేతిలో మరణించాడు.
 
{{R from alternate spelling}}
భురిశ్రవుని తండ్రి [[సోమదత్తుడు]]. [[కృష్ణుడు|కృష్ణుని]] తల్లి అయిన [[దేవకి]] వివాహము చేసికొనక ముందు ఆమె కొరకు చాలా మంది రాజులు పోటీ పడ్డారు. [[వాసుదేవుడు|వాసుదేవుని]] కొరకు ఆ యుద్ధములో పాల్గొన్న మరొక రాజు [[శైని]] [[సోమదత్తుడు|సోమదత్తుని]] ఓడించాడు. ఈ సంఘటన వల్ల [[శైని]] మరియు [[సోమదత్తుదు|సోమదత్తుని]] కుటుంబముల మద్య వైరం జనించింది.
 
[[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర సంగ్రామ]] సమయంలో [[శైని]] మనుమడైన [[సాత్యకి]] [[పాండవులు|పాండవుల]] పక్షాన, [[సోమదత్తుడు|సోమదత్తుని]] కుమారుడైన భురిశ్రవుడు [[కౌరవులు|కౌరవుల]] పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న [[సాత్యకి]]తో భురిశ్రవుడు యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భురిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునుని]]తో జరుగుతున్న పోరాటము గురించి వివరించి [[సాత్యకి]] ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భురిశ్రవుడు [[సాత్యకి]]ని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో భురిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
 
భురిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందించాడు. అలసిపోయి నిరాయుధుడైన [[సాత్యకి]]పై దాడి చేయుట కూడా యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేశాడు. అదియును గాక తన స్నేహితుడైన [[సాత్యకి]] ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
 
అంతట భురిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భురిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. అందరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భురిశ్రవుని తల ఖండించాడు.
 
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
==చూడు==
*[[మహాభారతం]]
*[[కురుక్షేత్ర సంగ్రామం]]
*[[కృష్ణుడు]]
*[[అర్జునుడు]]
*[[యాదవులు]]
"https://te.wikipedia.org/wiki/భురిశ్రవుడు" నుండి వెలికితీశారు