మురళీధర్
Joined 27 మే 2008
తాజా వ్యాఖ్య: భారతం గురించి టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
మురళీధర్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:29, 27 మే 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
భారతం గురించి
మార్చుమురళీధర్ గారూ! నమస్కారం. భారతం లోని వివిధ పాత్రల గురించి వ్రాస్తున్నందుకూ, పాత విషయాలలోని అక్షర దోషాలు దిద్దుతున్నందుకూ అభినందనలు. దయచేసి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఒకసారి మహా భారతము వ్యాసాన్ని కూడా చూడమని కోరుతున్నాను. ఈ వ్యాసం చాలా హీనస్థితిలో ఉంది. దీనిని ఏమైనా అభివృద్ధి చేయడం కుదురుతుందేమో ఆలోచించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:49, 31 మే 2008 (UTC)
- మురళీధర్ గారూ! ధన్యవాదాలు, మహాభారతంలోని వివిధ పాత్రల గురించి వ్రాస్తున్నందుకు. మూలాలు కూడా చేరిస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది.Rajasekhar1961 11:45, 3 జూన్ 2008 (UTC)