జీవిత చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చరిత్ర ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Plutarchs_Lives_Vol_the_Third_1727.jpg|thumb|ప్లటర్చ్ రాసిన, జాకబ్ టాన్సన్ ముద్రించిన  లైవ్స్ ఆఫ్ ది నోబెల్ గ్రీక్స్ అండ్ రోమన్స్ పుస్తకం  మూడో ఎడిషన్]]
Jeevitha charitara manali chala upayogapaduthundhi
 
ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రహాన్ని [[జీవితం|జీవిత]] చరిత్ర అంటారు. సాధారణ విషయాలైన చదువు, ఉద్యోగం/వ్యాపారం, బాంధవ్యాలు, మరణమే కాక, వారి అనుభవాలు, సంఘటనల చిత్రణ కూడా ఈ జీవిత చరిత్రలో భాగమే. రెజ్యూమ్ ల్లా కాక ఒకరి జీవిత కథ, వివిధ కోణల్లో వారి అనుభవాలతో పాటు వారు జీవించిన కాలం, ప్రదేశ విశేషాలు కూడా ఉంటాయి. సహజంగా జీవిత చరిత్రలు కాల్పనికేతర రచనలు అయి ఉంటాయి. కానీ జీవిత చరిత్రను రాసేందుకు కాల్పనిక పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. సినిమా వంటి ఇతర పద్ధతులను ఉపయోగించి కూడా జీవిత చరిత్ర చిత్రణ చేయవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/జీవిత_చరిత్ర" నుండి వెలికితీశారు