జావళి: కూర్పుల మధ్య తేడాలు

→‎జావళి: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
పంక్తి 1:
{{భారతీయ సంగీతం}}
'''జావళి''' ఒక కర్ణాటక సంగీత ప్రక్రియ. జావళీలలో సాథారణంగా శృంగార రసం, భక్తి రసం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రచన ఆకర్షణీయమైన మెట్టులో రచియింపబడుటచే సంగీత ప్రపంచమున వ్యాప్తి చెందినది. సామాన్య రాగములోనూ, సాధారణ తాళములోను రచియింపబడినవి. కేవలం శృంగారమే దీని సాహిత్య భావము. పల్లవి, అనుపల్లవి, ఒకటి లేక కొన్ని చరణములను కలిగి యుండును. ఈ రచనలో నాయకా నాయకీ భావము లెభావములే కాని, ద్వందార్థములు గాని, భక్తి మార్గము గాని ఏమియు లేవు. భాష సామాన్య వాడుకలో నుండు భాష. కొన్ని చోట్ల కొంత బూతులు కూడ కాననగును. పదము వలె కాక చాల చురుకుగా పాడదగిన రచన. తేలిక రచన.
 
ధర్మపురి సుబ్బరాయర్, పట్నము సుబ్రహ్మణ్యయ్యర్, పట్టాభిరామయ్య,రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్, మొదలగువారు ప్రముఖ జావళీల రచయితలు.
"https://te.wikipedia.org/wiki/జావళి" నుండి వెలికితీశారు