జావళి ఒక కర్ణాటక సంగీత ప్రక్రియ. జావళీలలో సాథారణంగా శృంగార రసం, భక్తి రసం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రచన ఆకర్షణీయమైన మెట్టులో రచియింపబడుటచే సంగీత ప్రపంచమున వ్యాప్తి చెందినది. సామాన్య రాగములోనూ, సాధారణ తాళములోను రచియింపబడినవి. కేవలం శృంగారమే దీని సాహిత్య భావము. పల్లవి, అనుపల్లవి, ఒకటి లేక కొన్ని చరణములను కలిగి యుండును. ఈ రచనలో నాయకా నాయకీ భావములే కాని, ద్వందార్థములు గాని, భక్తి మార్గము గాని ఏమియు లేవు. భాష సామాన్య వాడుకలో నుండు భాష. కొన్ని చోట్ల కొంత బూతులు కూడ కాననగును. పదము వలె కాక చాల చురుకుగా పాడదగిన రచన. తేలిక రచన.

భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

ధర్మపురి సుబ్బరాయర్, పట్నము సుబ్రహ్మణ్యయ్యర్, పట్టాభిరామయ్య,రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్, మొదలగువారు ప్రముఖ జావళీల రచయితలు.

కొన్ని గీతాలు మార్చు

కొన్ని జావళీలు మార్చు

సంఖ్య
మొదలు
రాగము
తాళము
రచయిత
1. మరులుకొన్నదిరా ఖమాస్ ఆది రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్
2. మాతాడబారాదెనో ఖమాస్ చాపు నరహరిరావు
3. అపుడు మనసు ఖమాస్ రూపకము పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
4. ఏమందునే ముఖారి ఆది పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
5. వద్దని నేనంటిని హిం.కాఫీ రూపకము పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
6. కొమ్మరో ఖమాస్ ఆది రమ్నాడ్ శ్రీనివాసయ్యంగార్
7. నిరుపమాన బేహాగ్ రూపకము రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్
8. వేగనీవు సురటి రూపకము రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్
9 చారుమతి ఉపచారము కానడ మిశ్ర చాపు ధర్మపురి పట్టాభిరామయ్య

యివి కూడా చూడండి మార్చు

సూచికలు మార్చు

యితర లింకులు మార్చు

ఈ మధ్యనే https://javali.blog లో మాకు తెలిసిన జావళీల సాహిత్యం ప్రచురిస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు ఆ వెబ్ సైట్ చూడగలరు.

"https://te.wikipedia.org/w/index.php?title=జావళి&oldid=3064269" నుండి వెలికితీశారు