మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: ె → ే , , → , (7)
Fixed the file syntax error.
పంక్తి 74:
'పెనాల్టి కార్నర్' ని ఆక్రమణ జట్టుకి బహుకరిస్తారు. ఇది జరగడానికి, రక్షణా జట్టు వారి ఆక్రమణ అరవృత్తంలో తప్పిదము చేసి ఉండాలి. అప్పుడప్పుడూ దీన్ని 23మీ రక్షణా సీమలో ఉన్నప్పుడు పెద్ద తప్పిదములు చేసినా ఇవ్వవచ్చు. అలానే దీనిని రక్షణా జట్టు కావాలని (15 మీ. ఫ్రీ హీట్ చెయ్యడానికి) బంతిని వెనుక రేఖ మీదగా బయటకు పంపడం చేస్తే ఇవ్వబడుతుంది. ఇది ఎక్కువగా బంతి రక్షణ జట్టు ఆటవారి కాలుకి తాకిన ఇవ్వబడడం జరుగుతుంది.
 
[[ఫైలు:Shortcorner.jpeg|right|thumb|right|నలుగురు రక్షకులు మఱియు గోలుకీపరు పెనాల్టి కార్నర్ కోఱకు వేచియున్నారు.]]
 
పెనాల్టి కార్నర్లుకు సిద్ధమవడానికి నలుగురు రక్షకులు, గోలీ వెనుక రేఖ వెనుక నుంచోవాలి. సహజంగా వారు, గోలు డబ్బాలోనే నుంచుంటారు. మిగిలిన రక్షకులందరూ మధ్యరేఖ దగ్గరకు వెళ్ళినుంచోవాలి. ఆక్రమణ సిబ్బంది D కి బయట నుంచుంటారు. ఒక ఆక్రమణ వ్యక్తి మాత్రము, బంతితో పాటు గొలుకు 10మీ. దూరంలో వెనుక గీత వద్ద నుంచుందును. అమే బంతిని D బయట ఉన్న ఆటవాళ్ళకి అందిచగా వారు దానిని D లోనికి తెచ్చిన పిదప, గోలులోనికి పంపడానికి ప్రయత్నింతురు. ఆటవారి రక్షణ కోసం, మొదట కొట్టిన బంతి 460మిమి లకంటే ఎత్తు ఎగర రాదు.
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు