బభ్రువాహనుడు: కూర్పుల మధ్య తేడాలు

పేజీ సృష్టించాను
 
సరి చేసాను
పంక్తి 3:
[[అర్జునుడు]] అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి [[చిత్రాంగద]]ను చూచి వలచాడు. [[చిత్రాంగద]] తండ్రికి ఆమె ఒక్కతే సంతానం. [[చిత్రాంగద]] తండ్రి [[చిత్రాంగద]]కు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి [[అర్జునుడు]] [[చిత్రాంగద]]ను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[యధిష్టురుడు]] చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా [[అర్జునుడు]] మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు [[అర్జునుని]]తో యుద్దము చేసి తన బాణముతో [[అర్జునుడు|అర్జునుని]] చంపాడు. తను చేసిన తప్పుకు బభృవాహనుడు తనను తాను చంపుకొన తలచాడు. కాని తన సవతి తల్లి అయిన నాగు రాకుమారి [[ఉలూపి]] ఇచ్చిన మణితో [[అర్జునుడు|అర్జునుని]] తిరిగి బ్రతికించాడు. ఈ సంఘటన [[అర్జునుడు]] [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[భీష్ముడు|భీష్ముని]] (ఒకఎనిమిదవ వసువసువు అవతారం) చంపుట వల్ల [[వసులువసువులు]] ఇచ్చిన శాపం మూలంగా జరిగింది.
 
 
"https://te.wikipedia.org/wiki/బభ్రువాహనుడు" నుండి వెలికితీశారు