ఉత్తర కుమారుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పేజీ సృష్టించాను |
చి సరి చేసాను |
||
పంక్తి 1:
'''ఉత్తరుడు''' [[విరాటుడు||విరాటరాజు]] కుమారుడు. [[ఉత్తర]] ఇతని సహోదరి.
[[పాండవులు]] తమ అజ్ఞాతవాసం [[విరాటుడు|విరాటుని]] కొలువులో చేసారు. ఒకసారి [[పాండవులు|పాండవుల]] అజ్ఞాతవాసం భంగము చేయుటకు [[ధుర్యోధనుడు|ధుర్యోధనాది]] [[కౌరవులు]] విరాట రాజ్యముపై ఇరువైపులా దండెత్తారు. అందరు వీరులు ఒకవైపు దండెత్తిన కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వెళ్లారు. రెండవ వైపు నుంచి వస్తున్న కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వీరులు ఎవరూ లేని సమయమున ఉత్తరుడు తాను ఒక్కడినే ఎదుర్కొనగలనని ప్రగల్భాలు పలికి [[అర్జునుడు|అర్జునుని]] రధసారధిగా కౌరవ సేనపై దండెత్తెను. ఆ యుద్ధములో భయపడుతున్న ఉత్తరుని రధసారధ్యం చేయమని చెప్పి [[అర్జునుడు]] కౌరవ సైన్యాన్ని ఓడించాడు. ఈ యుద్ధమందు [[అర్జునుడు]] ప్రయోగించిన [[సమ్మోహనాస్త్రం]] వల్ల [[
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో ఉత్తరుడు [[పాండవులు|పాండవుల]] పక్షాన యుద్ధం చేసి మొదటి రోజే [[శల్యుడు|శల్యుని]] చేతిలో మరణించాడు.
|