వారసవాహిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==ఇతర ప్రాణులలో వారసవాహికల వైనం==
ఒక్కొక్క జతలోని వారసవాహికలలో ఒకటి తల్లి నుంచి, మరొకటి తండ్రి నుంచి సంక్రమిస్తాయి. మానవులలో ఇవి 23 జతలుంటాయి. పట్టికలో చూపినట్లు వీటి సంఖ్య [[జాతి]]ని బట్టి నిర్ణీతమై ఉంటుంది. జంతువు జాతిని బట్టి ఎన్ని జతల వారసవాహికలు ఉన్నాయో నిర్ణీతమయినట్లే, ఒకొక్క వారసవాహికలో ఎన్నెన్ని నూక్లియోటయిడ్‌ 'పూసలు' ఉన్నాయో కూడ నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి కొన్ని జీవులలో నూక్లియోటయిడ్‌ 'పూసలు' వేలల్లో మాత్రమే ఉంటే కొన్ని జీవులలో మిలియన్ల పైబడి ఉంటాయి.
 
 
 
 
 
[[సమ కణవిభజన|సమ విభజనలో]] ఇవి రెండు పిల్ల కణాల మధ్య సరిసమానంగా జతలపరంగఅ విభాజితమౌతాయి. [[క్షయకరణ విభజన]]లో వీటి సంఖ్య సరిగా సగమౌతుంది. బీజకణాల సంయోగం వల్ల [[సంయుక్తబీజం]] ఏర్పడినప్పుడు వీటి సంఖ్య తిరిగి (2n) ద్వయస్థితికి చేరుతుంది. ఏకస్థితిక సంఖ్యను 'n' అంటారు. వీనిలో రెండు లైంగిక క్రోమోసోము లుంటాయి. అవి క్రోమోసోము-X మరియు క్రోమోసోము-Y.
 
==జంతువులలో వారసవాహికల సంఖ్య==
"https://te.wikipedia.org/wiki/వారసవాహిక" నుండి వెలికితీశారు