నడిపూడి (పెనుగొండ): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన, typos fixed: చేసినారు → చేసారు (2), చినారు → చారు, స్వాతంత్ర → స్వాతంత్ర
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 92:
}}
 
'''నడిపూడి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెనుగొండ (ప.గో) మండలం|పెనుగొండ మండలానికి]] చెందిన గ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-25 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>. ఇక్కడ కల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము బహుళ ప్రసిద్దం. పూర్వం ఇది ''నడుపూడి''గా పిలవబడేది. సుప్రసిద్ధ కాంగ్రేసు నాయకుడు, స్వాతంత్రసమరయోధుడుస్వాతంత్ర్యసమరయోధుడు [[కళా వెంకటరావు]] పూర్వీకులు ఈ ఊరులోఊరిలో ఉండేవారు. అందుకే ఆయనకి నడిపూడి అంటే బాగా మక్కువ అనేవారు. అందుకే గొదావరి పైన ఆలమూరు వంతెనకి, సిద్ధాంతం వంతెనకి ఆయన గట్టిగా మద్రాసు అస్సెంబ్లిలో పోరాడి తన రాజకీయ పలుకుబడితో నిధులు మంజూరు చేయిపించి, చివరికి ఈ రెండు వంతెనలకు శంఖుస్థాపనశంకుస్థాపన కూడా చేసారు<ref>Madras Legislative Assembly Debates. Official Report, 1946</ref>. ఇప్పటికి శిలాఫలకం పైన ఆయన పేరుంటుంది.
[[File:A.P.Village Nadipudi Subrahmanya Temple.JPG|thumb|right|200px|దేవాలయ ఆవరణలో శిలాఫలకం]]
[[File:Mainroad of A.P. VIllage Nadipudi.JPG|thumb|right|200px|ప్రధాన రహదారి]]
పంక్తి 140:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ మన్నే లక్ష్మీనారాయణ చౌదరి,సీనియర్ తె.దే.పా.నాయకులు===
వీరు పెనుగొండ మండల పరిషత్తు ప్రత్యేక ఆహ్వనితుడుగా, ఏ.ఎం.సి.డైరెక్టరుగా, నడిపూడి గ్రామ ఉపసర్పంచిగా, సొసైటీ అధ్యక్షులుగా పనిచేసినారుపనిచేసారు. నడిపూడి గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషిచేసినారుకృషిచేసారు. తె.దే.పా.రైతువిభాగం జిల్లా కార్యదర్శిగా, పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా వ్యవహరించినారువ్యవహరించారు. [1]
 
==మూలాలు==
పంక్తి 146:
{{commons category|Nadipudi}}
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు పశ్చిమగోదావరి జిల్లా;2020,సెప్టెంబరు-29;5వపేజీ.
 
{{పెనుగొండ (ప.గో) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నడిపూడి_(పెనుగొండ)" నుండి వెలికితీశారు