దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎"మరియు" అనే పదం రాయడం సహజం కాదు: మరే విధమైన అనుమానం వచ్చిన సహాయం కావలసి వచ్చినా అడగండి.
ట్యాగు: 2017 source edit
పంక్తి 26:
== "మరియు" అనే పదం రాయడం సహజం కాదు ==
వికీలో మార్పు చేర్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంగ్లీషులో అండ్ వాడినట్లు తెలుగులో "మరియు" వాడకం లేదు. అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. అవి లేకపోతే మీరు రాసే భాష మరింత బాగుంటుంది [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్]] పేజీలో నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:22, 8 నవంబర్ 2020 (UTC)
 
:[[వాడుకరి:Vininipanini|వినినిపనిని]]గారు, మార్పుచేర్పులను చేస్తూ కొత్త వ్యాసాలు రాస్తున్నారు అభినందనలు పైన[[User:Chaduvari|చదువరి]]గారు, మరియు లు ఉండకుండా చూడాలని సూచించారు అయినా కూడా కొనసాగింపు చేస్తున్నారు, కొత్త లో సహజమే పర్వాలేదు, రెండు వ్యాసాల్లో మరియు లతోపాటు ఈ యొక్క లు ఇంకా ఆంగ్ల పదాలు విరివిగా వాడుతున్నారు మనది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగు పదాలను వాడాలని నా సూచన... [[రైడ్ షేరింగ్ గోప్యత]], [[సామాజిక ప్రొఫైలింగ్]] లందు ఎన్ని పదాలు తొలగింపునకు గురి అయిన యొ గమనించండి అంటే అలాంటివి రాకుండా చూసుకోండి ఈ పేజీ అందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూడండి. [[వికీపీడియా:వాడుకరులకు సూచనలు]], మరే విధమైన అనుమానం వచ్చిన సహాయం కావలసి వచ్చినా అడగండి. ధన్యవాదాలు. --[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> '''ప్రభాకర్ గౌడ్ నోముల''' </font>]]<sup>[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="blue"> చర్చ </font>]]</sup> 06:54, 12 డిసెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vininipanini" నుండి వెలికితీశారు