భారత పార్లమెంట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో , → , , → , (3)
పంక్తి 58:
== లోక్ సభ ==
{{main|లోక్ సభ}}
[[లోక్ సభ]] కును, ప్రజాసభ లేదా దిగువసభ అని అంటారు. దీనిలోని దాదాపు సభ్యులంతా దాదాపు ప్రజలచేత ఎన్నుకోబడినవారే. ఇది అత్యంత శక్తివంతమైన సభ, కొన్ని సార్లు [[రాజ్యసభ]] నిర్ణయాలను సైతం తోసిరాజంటుంది.
 
ఈ సభలో [[భారత రాజ్యాంగం]] ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత [[రాష్ట్రపతి]] తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/భారత_పార్లమెంట్" నుండి వెలికితీశారు