లీపు సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

+మూలాలు, వివి కూడా చూడండి
+మూలం
పంక్తి 8:
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు] [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]], [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></center> }}
 
ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక [[రోజు]] గానీ లేక ఒక [[నెల]] గాని అదనంగా ఉంటే, దానిని '''లీపు సంవత్సరం''' అంటారు.<ref name="Meeus">{{citation|last1=Meeus|first1=Jean|date=1998|title=Astronomical Algorithms|publisher=Willmann-Bell|page=62}}</ref> ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని ప్రవేశపెట్టారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒక పూర్ణ దినాలలో పునరావృతం కావు. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఖచ్చితంగా 365 రోజులు కాకుండా, సుమారు 6 గంటలు (పావు రోజు) అదనంగా పడుతుంది. కానీ ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు ఈ పావు రోజును చూపించలేదు. గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులే ఉంటాయి. అంటే ఒక పావు రోజు తక్కువగా ఉంటుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఈ తేడా పెరిగిపోతూ ఉంటుంది. గ్రిగోరియన్ క్యాలెండరులో నాలుగేళ్ళకోసారి ఒక రోజును అదనంగా చేర్చి ఈ తేడాను సవరిస్తారు. ఈ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారు. లీపు సంవత్సరం కాని దానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.
 
గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులుంటాయి. కానీ లీపు సంవత్సరంలో 366 రోజులుంటాయి. ఫిబ్రవరిలో మామూలుగా ఉండే 28 రోజులకు ఒకరోజు అదనంగా కలుపుతారు. ఈ అదనపు రోజును నాలుగేళ్ళ కోసారి - సంవత్సరం 4 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో - కలుపుతారు. కానీ, 4 చేత నిశ్శేషంగా భాగాహారింపబడినప్పటికీ, 100 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో అదనపు రోజును కలపరు (ఉదాహరణకు 1800, 1900 లు లీపు సంవత్సరాలు కావు). కాని, 100 చేత నిశ్శేషంగా భాగాహారింపబడినప్పటికీ, 400 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో (ఉదాహరణకు 1600, 2000 లు లీపు సంవత్సరాలే) అదనపు రోజును కలుపుతారు.
"https://te.wikipedia.org/wiki/లీపు_సంవత్సరం" నుండి వెలికితీశారు