"లీపు సంవత్సరం" కూర్పుల మధ్య తేడాలు

విస్తరించినందున తొలగింపు మూస తొలగించాను.
(→‎ఇవి కూడా చూడండి: +అధిక మాసం వివరణ)
(విస్తరించినందున తొలగింపు మూస తొలగించాను.)
{{ambox
| type = serious
| image = none
| style = background:#FEE
| text =<center>'''వికీపీడియా [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: <br />''ఈ వ్యాసం 2006 లో సృష్టింపు జరిగినది.అనేక మార్పులు జరిగి చివరలో 2020 ఆగష్టు 10న దీనిలో ఆంగ్లపాఠ్యం గుత్తగంపగా వచ్చి చేరింది.దీనిని అనువదించటం లేదా తగిన మార్పులుతో కుదింపు 2020 డిసెంబరు, 31 లోపు జరగనిచో తొలగించాలి. '''''
 
ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/{{PAGENAME}}]] పేజీలో రాయండి.<br>
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు] [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]], [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></center> }}
 
ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక [[రోజు]] గానీ లేక ఒక [[నెల]] గాని అదనంగా ఉంటే, దానిని '''లీపు సంవత్సరం''' అంటారు.<ref name="Meeus">{{citation|last1=Meeus|first1=Jean|date=1998|title=Astronomical Algorithms|publisher=Willmann-Bell|page=62}}</ref> ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని ప్రవేశపెట్టారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒక పూర్ణ దినాలలో పునరావృతం కావు. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఖచ్చితంగా 365 రోజులు కాకుండా, సుమారు 6 గంటలు (పావు రోజు) అదనంగా పడుతుంది. కానీ ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు ఈ పావు రోజును చూపించలేదు. గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులే ఉంటాయి. అంటే ఒక పావు రోజు తక్కువగా ఉంటుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఈ తేడా పెరిగిపోతూ ఉంటుంది. గ్రిగోరియన్ క్యాలెండరులో నాలుగేళ్ళకోసారి ఒక రోజును అదనంగా చేర్చి ఈ తేడాను సవరిస్తారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51669861|title=లీపు సంవత్సరం ఎప్పుడు మొదలైంది? దీని అవసరం ఏంటి?|last=|first=|date=|work=బిబిసి న్యూస్ తెలుగు|access-date=2020-12-25|archive-url=https://web.archive.org/web/20201225035455/https://www.bbc.com/telugu/international-51669861|archive-date=2020-12-25|language=te}}</ref> ఈ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారు. లీపు సంవత్సరం కాని దానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3086714" నుండి వెలికితీశారు