జిమ్నాస్టిక్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 148:
===అక్రోబాటిక్స్ జిమ్నాస్టిక్స్===
[[File:Acro-tcd.JPG|thumb|upright|ఆక్రోబాటిక్ మహిళా జిమ్నాస్ట్ ద్వయం - ఒక విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న చిత్రం.]]
'''{{main|m:en:Acrobatic gymnastics|l1=అక్రోబాటిక్స్ జిమ్నాస్టిక్స్}}అక్రోబాటిక్స్ జిమ్నాస్టిక్స్ (గతంలో : స్పోర్ట్స్ ఆక్రోబాట్స్) అనునవి జనబాహుళ్యంలో <nowiki>'''</nowiki>ఆక్రో <nowiki>'''</nowiki> గా కూడా వ్యవహరించబడుతాయి. ఇందులో కొన్ని విన్యాసాలను స్త్రీ, పురుష జిమ్నాస్ట్లు కలసికట్టుగా ఆయా విభాగాలలో ప్రదర్శింపవలసి ఉంటుంది. ఇందులో బృందాలుగా.. ఒక్కో బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు సభ్యులు కలిసి ఈ విన్యాసాలను తమ బృంద సభ్యుల తలలతో, చేతులతో మరియు పాదాలతో అత్యంత సమన్వయం తో ప్రదర్శిస్తారు. ఈ విన్యాసాలను ప్రదర్శించేటప్పుడు ఆయా పోటీల నియమాలను అనుసరించి ఇతర నేపధ్య సంగీతం లేదా క్రీడా కారులు తామే స్వంతంగా సమకూర్చుకున్న నేపధ్య సంగీతాన్ని వాడుకోవచ్చు.'''
'''{{main|m:en:Acrobatic gymnastics|l1=అక్రోబాటిక్స్ జిమ్నాస్టిక్స్}} '''
Acrobatic gymnastics (formerly Sport Acrobatics), often referred to as "Acro" if involved with the sport, acrobatic sports or simply sports acro, is a group gymnastic discipline for both men and women. Acrobats in groups of two, three and four perform routines with the heads, hands and feet of their partners. They may, subject to regulations (e.g. no lyrics), pick their own music.
 
There are four international age categories: 11-16, 12-18, 13-19, and Senior (15+), which are used in the World Championships and many other events around the world, including European Championships and World Games. All levels require a balance and dynamic routine, 12-18, 13-19, and Seniors are also required to perform a final (combined) routine.
"https://te.wikipedia.org/wiki/జిమ్నాస్టిక్స్" నుండి వెలికితీశారు