వరంగల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి చిన్న సవరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox settlement
'''వరంగల్''', [[తెలంగాణ]] రాష్ట్రం [[వరంగల్ జిల్లా|వరంగల్ పట్టణ జిల్లా]]లోని ఒక నగరం.<ref name="corp" /> ముసునూరి కమ్మ నాయక రాజులు ఈ నగరాన్ని నిర్మించారు.
{{Infobox settlement
| name = వరంగల్
| image_skyline = WarangalMontage.jpg
Line 74 ⟶ 73:
|footnotes =
}}
 
ఇది రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు|హైదరాబాదునకు]] [[ఉత్తర]] దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ [[తెలంగాణ]] రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరము. 2014 జనవరి 28న మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు.
'''వరంగల్''', [[తెలంగాణ]] రాష్ట్రం [[వరంగల్ జిల్లా|వరంగల్ పట్టణ జిల్లా]]లోని ఒక నగరం.<ref name="corp" /> ముసునూరి కమ్మ నాయక రాజులు ఈ నగరాన్ని నిర్మించారు.ఇది రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు|హైదరాబాదునకు]] [[ఉత్తర]] దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ [[తెలంగాణ]] రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరము. 2014 జనవరి 28న మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు.
 
వరంగల్ కాకతీయ రాజవంశం యొక్క రాజధాని. కాకతీయులు వదిలిపెట్టిన స్మారక చిహ్నాలలో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం, ఈ నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ కళా తోరణంని తెలంగాణ చిహ్నంలో చేర్చింది.
"https://te.wikipedia.org/wiki/వరంగల్" నుండి వెలికితీశారు