వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సహాయకపు శీర్షం}}
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీలలో భాగం.
 
==పేజీ సృష్టించుట==
పేజీకీ, '''కొత్త పేజీ'''కి తేడా ఒకటే - పేజీకి [[వికీపీడియా:పేజీ చరితం|పేజీ చరిత్ర]] ఉంటుంది, ''కొత్త''పేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే! ఒక్కోసారి కొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీపేరు అవుతుంది. పేరు పెట్టే పద్ధతుల గురించి [[వికీపీడియా:నామకరణ పద్ధతులు]] చూడండి.