ట్యాగు: 2017 source edit
పంక్తి 175:
 
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 08:04, 13 జనవరి 2021 (UTC))
 
[[వాడుకరి:అరుణ| అరుణ గారు,]] మంచి ప్రశ్న మీరు [[అరవింద సమేత వీర రాఘవ]] నీలం రంగు గా ఉన్న లింకు నొక్కండి ఆ పేజీకి వెళ్తుంది ఆ పేజీలో, సవరించు లేదా పాఠ్యాంశాన్ని సవరించు ఉంటుంది, నొక్కండి అక్కడ ఇన్బాక్స్ {{Infobox film అని {{ నుండి }} వరకు కాఫీ చేయండి, ఒక యోధుడు పేజికి వెళ్లి సవరించండి నొక్కి పైన ఇక్కడ కాఫీ చేసిన దానిని ఎక్కడ పేస్ట్ చేయండి, అందులో ఉన్న అరవింద సమేత సమాచారం తొలగించండి యోధుడు వ్యాసం సమాచారం ఒక్కొక్కటిగా చేర్చండి ... ఒక యోధుడు సమాచారం పూర్తి అయిన తర్వాత సేవ్ చేయండి. మీకు కావలసిన విధంగా తయారు చేయండి ఇమేజ్ దగ్గరున్న ఖాళీగా వదిలేయండి. అలా పట్టిక వస్తుంది. ప్రయత్నించండి __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 16:00, 13 జనవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:అరుణ" నుండి వెలికితీశారు