వజ్రధారుడు: కూర్పుల మధ్య తేడాలు

ప్రారంభము
(తేడా లేదు)

17:45, 12 జూన్ 2008 నాటి కూర్పు

thumb|right|వజ్రధారుడు.

వజ్రధారుడు తిబెత్ వజ్రయాన బౌద్ధ విభాగముకు చెందిన బుద్ధుడు. తిబెత్ బౌద్ధము ప్రకారము ఇతన్నే ఆధిబుద్ధుడు. వజ్రధారుడు మరియు సమంతభద్రుడు ఒకే లక్షణాలు ఉండే వేరు వేరు బుద్ధులు. సాధరంగా వజ్రధారుడు అలంకారము ఏమి లేని స్థితిలో ఉంటాడు. బౌద్ధ సిద్ధాంతము ప్రాక్రరము వజ్రధారుడు ఒక ధర్మకాయ బుద్ధుడు