Vinodh.vinodh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png విశ్వనాధ్. 11:39, 24 నవంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతంసవరించు

వినోద్ గారూ, మాతృభాషపై అభిమానంతో తెలుగు స్వతహాగా నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు వికీపీడియాలో అరవం తెలిసిన సభ్యుల పెద్దగా లేరు. తమిళ వికీపీడియా నుండి అనువదించడమే కాకుండా జపాన్ సంస్కృతి, యానిమేషన్, మాంగా వంటి విషయాలపై ఇక్కడ రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పుల గురించి భయపడవద్దు. ఎవరో ఒకరు దిద్దుతారు. తెలుగు వికీపీడియాకు స్వాగతం --వైజాసత్య 19:02, 25 నవంబర్ 2007 (UTC)

వినోద్ గారు మీరు తెలుగు చాలా అద్భుతముగా వ్రాస్తున్నారు. ఇలాగే కానియ్యండి మీవంటి వారి అవసరము తెలుగు వికీ ఎంతైనా ఉన్నది--బ్లాగేశ్వరుడు 00:19, 28 నవంబర్ 2007 (UTC)

వినోద్సవరించు

నమస్కారం. బ్రౌజర్‌లొనే టైప్ చెయ్యడం చాలా సులభంగా ఉంది. వెరు సాఫ్ట్‌వేర్ల వాడకానికి అవసరం లేకుండా పోతుంది. తమిళ వికిపీడియాలొ కూడా ఈ విధంగా టైపింగ్‌ను ఎంబెడ్ చేసే ఫీచర్‌ను ఇంట్రో చేద్దాం అని అనుకుంటున్నాను. తమిళ వికిపీడియాలొ ప్రస్తుతం తమిళ్‌లొ టైప్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసి వాడవలిసిన అవసరం ఉంది. దయ చేసి మీరు ఎలా ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చెస్తున్నారు అని చేప్తే తమిళ వికిపీడియాలో కూడా ఇట్లాంటి ఒక మంచి విషయాన్ని ఇదే విధంగా చెయ్యోచ్చు.

తర్వాత, మన మతృ భాషా వికిపీడియాను భారత భాషలులొ అన్నిటికన్న మొదటి స్థానానికి తెచ్చెనందుకు నా అభినందనలు. అక్కడ తమిళ వికిపీడియాలొ, మీరు ఎలా ఇంత ఆర్టిక్ల్స్ రాసి మొదటి స్థానానికి వచ్చారని ఆశ్చర్యపడుతున్నారు. మీరు ఇంకా పెరుగి, లక్షలాది ఆర్టిక్ల్స్ రాయాలనేది నా ఆశ. ఏమో, నా వల్ల అయిన వరకు, తమిళం సంబందిచ్చిన ఆర్టిక్ల్స్‌ను తమిళ వికిపీడియానుంచి తెలుగులో అనువదించాలని అనుకుంటున్నాను. (నాకు తెలుగు జ్ఞానం అంతగా లేదు. ఉంటేకూడా ఎమైన తప్పకుండా ప్రయత్నిస్తా). అదే విధంగా, మన తెలుగు భాషా, సంస్కృతి , సాహిత్యం గురించి తమిళ వికిపీడియాలొ( ప్రస్తుతం తమిళ వికిపీడియాలో తెలుగు గురించిన ఆర్టిక్ల్స్ అంతా స్టబ్ ఆర్టిక్ల్స్) రాయలని అనుకుంటున్నాను. అందుకు, మీరు నాకు తెలుగు సంబందిచ్చిన ఫీచర్డ్ ఆర్టిక్ల్స్ లిస్ట్ ఇచ్చారంటే, ఆ ఆర్టిక్ల్స్‌ను తమిళ్‌లొ అనువాదం చేస్తా. ఫీచర్డ్ ఆర్టిక్ల్స్ అనువాదం పూర్తి అయిన తరువాతా, మిగత ఉన్న తెలుగు సంబందిచ్చిన ఆర్టిక్ల్స్‌ను అనువదిస్తా. వినోద్ 17:23, 27 నవంబర్ 2007 (UTC)

మొదటగా ఈ మీడియావికీ:TeTranslit.js పేజీలో ఉన్న var Amhahash తరహా హాష్ ను తమిళానికి అనుగుణంగా తయారు చేసుకోవాలి. ఆ పని అయ్యిన తర్వాత మిగిలినది చాలా సులువు. ఇక్కడ తెలుగు వికీలో వ్యాసాల సంఖ్య ఎక్కువున్నా వాటిలో చాలామటుకు మొలకలు (స్టబ్స్) మాకు నాణ్యతాపరంగా తమిళ వికీపీడియా ఆదర్శప్రాయం. అదే వారికి తెలియజేయండి. తెలుగు వికీపీడియాలో చెప్పుకోదగిన వ్యాసాలంటే మొదటపేజీలో ప్రదర్శించబడిన వ్యాసాలు. కొంత వరకు వాటి జాబితా వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు ఉన్నది. తమిళ తెలుగు వికీలకు మంచి వారధి కాగలరని ఆశిస్తున్నా. మరేదైనా సహాయం కావాలంటే తప్పకుండా తెలియజేయండి --వైజాసత్య 19:53, 28 నవంబర్ 2007 (UTC)

అచ్చుతప్పులుసవరించు

Hi. If you find my Telugu, too bad. Let me know. I will stop creating articles. I dont want to degrade Telugu Wikipedia వినోద్ 11:06, 10 జనవరి 2008 (UTC)

Hi Vinod, don't stop creating articles. I too improved my telugu overtime. besides most of the things i corrected in your writing are simple typos which tend to occur when you are trying to learn phonetically typing telugu with roman keyboard. no big deal :-) --వైజాసత్య 11:11, 10 జనవరి 2008 (UTC)
I saw you have developed article on telugu to a considerable level to display on the mainpage in tamil wikipedia. Hope you do the same with tamil article here. so that we can display it on mainpage --వైజాసత్య 11:15, 10 జనవరి 2008 (UTC)

Thanks + Help Neededసవరించు

Hai. Thanks dude. Because of this reason only I couldn't Contribute Much here. I ended up doing around 2000+ edits in 1 1/2 month of stay in Tamil Wikipedia, but virtually nothing here. Sadly, Being Born in Tamil Nadu, my Tamil is more fluent :-( than my own native mother tongue.

Anyways, is there any good Online Telugu Dictionary Around to use. And, tell me a good site, to brush(As a factor of fact, to learn actually) my Telugu Knowledge. So that my Telugu would improve, and I can contribute more confidently around :-) .

And Please Dont Mind, If I ask you any Silly doubts, if I am out of words during Article Creation or translation :-) వినోద్ 11:30, 10 జనవరి 2008 (UTC)

వికీపీడియా:అనువాదకులకు వనరులు#నిఘంటువులు -> some links to dictionaries. your telugu is quite OK..i think you just need some brush up with writing..why not read telugu blogs? that's one way i improved my telugu a telugu blog aggregator link. you are welcome to ask any questions. no probs --వైజాసత్య 11:49, 10 జనవరి 2008 (UTC)
మీరు తెలుగు బాగానే వ్రాస్తున్నారు. మీరస్సలు సంకోచం లేకుండా రచనలు కొనసాగించండి. తెలుగులో కూడా మీరు తమిళానికి సమానంగా మార్పులు-చేర్పులు చేస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 12:02, 10 జనవరి 2008 (UTC)
ఈ నాటి చిట్కా...
ఒకే సభ్యనామాన్ని సోదర ప్రాజెక్టులలో కూడా వాడేందుకు గాను జాగ్రత్త చేసుకోండి

వికీమీడియా ఫౌండేషను వారి ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. వికీపీడియాలో పని చేస్తున్నారంటే, ఏదో ఒకనాటికి సోదర ప్రాజెక్టుల్లో కూడా మీరు లాగిన్ అవ్వవలసి రావచ్చు. అలా జరిగినపుడు, సహజంగానే ఇదే సభ్యనామం కావాలని కోరుకుంటారు. చాలామంది వికీపీడీయనులు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే సభ్యనామాన్ని వాడుతూ ఉంటారు. ఒకే సభ్యనామం వివిధ ప్రాజెక్టుల్లో వివిధ సభ్యులకు ఉంటే అయోమయం నెలకొనే అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్టుల్లో మీరు ఎప్పుడూ పనిచెయ్యకపోయినా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయోమయాన్ని నివారించేందుకు, ఆయా ప్రాజెక్టుల్లో మీ సభ్యనామాన్ని సృష్టించుకుని ఉంచండి.


ఒక ప్రాజెక్టులో సృష్టించుకునే సభ్యనామం ఇక మిగతా అన్ని ప్రాజెక్టులలోనూ రిజర్వు అయ్యేలా చేసే అంశం, మీడియావికీ సాఫ్టువేరు యొక్క రాబోవు కూర్పుల్లో ఉండబోతోంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

feminine form of the word బుద్ధుడుసవరించు

What is the feminine form of the word బుద్ధుడు ? వినోద్ 07:13, 11 జూన్ 2008 (UTC)

If we consider "బుద్ధుడు" as a proper noun, then there is no such thing as feminie form. However if we consider the word as some one having "బుద్ధి", then the apprpriate masculine form is "బుద్ధిమంతుడు" and the feminie form is "బుద్ధిమతి". I hope I understood your question correctly. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:28, 11 జూన్ 2008 (UTC)

వికీ అకాడమీసవరించు

వినోద్ గారూ గారూ ! అర్జునరావు రావుగారు అక్టోబర్ 6 శనివారం తెవికీ అకాడమీ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఒక చెన్నై వికీపీడియంగా మీరు ఇందులో పాల్గొంటే బాగుంటుందని అర్జునరావు గారు భావిస్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. మీకు ఆసక్తి ఉంటే ఈ విషయమై అర్జునరావుగారితో సంప్రదించండి. మీ అభిరుచులలో మీకు తెవికీ నుండి ఈమెయిల్ వచ్చేలా సవరించారంటే మీకు సభ్యులు ఈమెయిల్ పంపడానికి అనుకూలంగా ఉంటుంది. --t.sujatha (చర్చ) 17:37, 29 సెప్టెంబర్ 2012 (UTC)

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూససవరించు

వినోద్ అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 18:05, 8 ఫిబ్రవరి 2014 (UTC)

 இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)