ఆదిబుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

ప్రారంభము
(తేడా లేదు)

18:05, 12 జూన్ 2008 నాటి కూర్పు

[[బొమ్మ:SamantabhadraSamantabhadri.jpg|thumb|300px|సమంతభద్రుడు తన ప్రజ్ఞాశక్తి సమంతభద్రితో ఆదిబుద్ధుడుగా

బౌద్ధ సిద్ధాంతములో ఆదిబుద్ధుడు ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమమే దేగంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ధర్మకాయ రూపుడు. సృష్టి ప్రారంభించ ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధ నమ్మకము. వైరోచునుడు, అమితాభుడు, అక్షోభ్యుడు, రత్నసంభవుడు, అమోగసిద్ధి అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అన్ని బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. తిబెత్ బౌద్ధుములో వజ్రధారుని ఆదిబుద్ధుడుగా భావిస్తారు.

బయటి లింకులు