కాకాని చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
'''[[కాకాని చక్రపాణి]]''' తెలుగు కథా [[రచయిత]]. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, [[వ్యాసాలు]] ప్రకటించారు.<ref>[http://kathanilayam.com/writer/552 కథానిలయంలో రచయిత: కాకాని చక్రపాణి]</ref>
==జీవిత విశేషాలు==
కాకాని చక్రపాణి [[గుంటూరు జిల్లా]], [[మంగళగిరి]] మండలం [[చినకాకాని]] గ్రామంలో [[1942]], [[ఏప్రిల్ 26]]వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు<ref name="వన్ ఇండియా">{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=ప్రముఖ నవలా రచయిత కాకాని చక్రపాణి ఇక లేరు|url=http://telugu.oneindia.com/news/andhra-pradesh/novelist-kakani-chakrapani-passes-away-191784.html|website=వన్ ఇండియా|accessdate=3 January 2017}}</ref>. వీరు [[మంగళగిరి]] సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి [[తిరుపతి]]కి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి [[జీవితం]]లో ముఖ్య ఘట్టం. వీరు [[హైదరాబాద్]]లో [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]] ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన వీరి వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వీరి వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం వీరిది. [[స్నేహితులు|స్నేహితుల]]తోస్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. [[తెలుగు]] నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు.
 
==రచనారంగం ==
"https://te.wikipedia.org/wiki/కాకాని_చక్రపాణి" నుండి వెలికితీశారు