గుస్సాడీ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి మూలం చేర్చిన
పంక్తి 6:
 
దీపావళి గోడ్స్ కు అతి పెద్ద పండుగ. గుస్సాడి పండుగ దీపావళి పండుగకు 1 వారం లేదా 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ప్రారంభ రోజును "భోగి" అని పిలుస్తారు. ముగింపు రోజును "కోలబోడి" అని పిలుస్తారు. గుస్సాడీలు రంగురంగుల దుస్తులను ధరించి ఆభరణాలతో అలంకరించుకుంటారు. వారు బృందాలతో పాడుతూ, నృత్యాలు చేస్తూ పొరుగు గ్రామాలకు వెళతారు. ఇటువంటి బృందాలను "దండారి" అంటారు. ప్రతి బృందంలో నలభై మందికి పైగా సభ్యులు ఉంటారు. 'గుసాడి' దండారిలో ఒక భాగం. డప్పు, తుడుము, వెట్టే, డోల్కి, పెప్రే, కాలికోం లు వారి సంగీత వాయిద్యాలు.
 
== గుస్సాడీ రాజు ==
[[తెలంగాణ]] [[కొమరంభీం జిల్లా|కుమురంభీం జిల్లా]] [[మర్లవాయి]] గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం దక్కింది. [[ఆదివాసి|ఆదివాసీ]]ల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజుకు గుస్సాడీ రాజుగా పిలుస్తారు.1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. 55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ వస్తున్న ‘రాజు’, ఈ నృత్యానికి దేశవ్యాప్తంగా ‘గుర్తింపు’ని కూడా తెచ్చారు. కనకరాజుకు పద్మ పురస్కారంతో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న గోండి ఆదివాసీ నృత్యానికి వంటవానిగా పనిచేసేవాడు పద్మశ్రీ గౌరవం పురస్కారం దక్కింది<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/respect-for-the-ghussadi-dance-2021012701163674|title=గుస్సాడీ నృత్యానికి గౌరవం|website=www.andhrajyothy.com|access-date=2021-01-27}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గుస్సాడీ_నృత్యం" నుండి వెలికితీశారు