వైరా: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
 
==ఆలయాలు==
వైరాలో [[అయ్యప్ప]] మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత [[బస్ స్టాండు]] వద్ద [[రామాలయం]] ఉంది. మధు విద్యాలయం వద్ద [[షిర్డీ సాయిబాబా]] గుడి ఉంది. [[శివాలయం]] ఉంది.
 
==వైరా జలాశయం ==
"https://te.wikipedia.org/wiki/వైరా" నుండి వెలికితీశారు