అంతస్తులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
production_company = జగపతి పిక్చర్స్|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[భానుమతి]],
[[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]],
[[జగ్గయ్య]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[జి.వరలక్ష్మి]],
[[మిక్కిలినేని]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]]|,
[[నాగరాజు]]|
cinematography = [[సి.నాగేశ్వరరావు]]|
playback_singer = [[ఘంటసాల]],
[[భానుమతి]],
[[మాధవపెద్ది సత్యం]],
[[పి.సుశీల]]|
పంక్తి 15:

'''అంతస్తులు''' అనేది 1965 తెలుగు చిత్రం, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పేరున [[వి.బి.రాజేంద్రప్రసాద్|వి. బి. రాజేంద్ర ప్రసాద్]] నిర్మించింది. దీనికి [[వి. మధుసూదనరావు|వి. మధుసూదన రావు]] దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ప్రధాన పాత్రలలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[భానుమతి|భానుమతి రామకృష్ణ]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]] నటించగా, [[కె.వి.మహదేవన్|కె. వి. మహదేవన్]] సంగీతం స్వరపరచాడు. సహాయ సంగీత దర్శకుడుగా [[పుహళేంది]] పనిచేసాడు. ఈ చిత్రం 1965 సం. తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది.<ref name="13thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/13th_NFA.pdf|title=13th National Film Awards|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=15 September 2011|format=PDF}}</ref>
ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితము గురించి చూపించారు.

"https://te.wikipedia.org/wiki/అంతస్తులు" నుండి వెలికితీశారు