వికీపీడియా:తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: తిరగ్గొట్టారు
ఎవరైనా రాయొచ్చు, కానీ ఏదిబడితే అది రాయకూడదు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 29:
సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకు అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు. సాఫ్టువేరును అభివృద్ధి చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా చేసారు. ఇక వ్యాసాలు - వ్యాసాలు రాసేవాళ్ళంతా మనబోటి వాళ్ళే. తమకు తెలిసిన విషయాలను ఉచితంగానే రాస్తున్నారు. ఎవరికి తెలిసిన విషయాలను వాళ్ళు రాస్తూ పోతే వికీపీడియాలో ఎంతటి విషయ సంపద పోగు పడుతుందో ఊహించండి.
 
==ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా? ==
సంధ్యారాగం 2013 ఫిల్మ్
 
నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు.
 
.సంధ్యారాగం 2013 ఏప్రిల్ 26 న విడుదలైన తెలుగు చలన చిత్రం. 'ది డిస్టెన్స్ బిట్వీన్ టు హార్ట్స్' అనేది ఉప శీర్షిక. నూతన దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం.
 
 
దర్శకత్వం : శ్రీనివాస్ నేదునూరి
 
రచన : శ్రీనివాస్ నేదునూరి
 
నిర్మాత :శ్రీనివాస్ నేదునూరి
 
సమర్పణ : సునీతా శ్రీనివాస్
 
జానర్. : ఫ్యామిలీ
సెంటిమెంటల్ డ్రామా
 
నటులు :సుహాస్ ,కావ్య శ్రీ
 
సంగీతం: సాకేత్ సాయిరామ్
 
ఛాయాగ్రహణం : జీ యల్ బాబు , కుర్రా చింతయ్య
 
కూర్పు : మోహన్, రామారావు
 
నిర్మాణ సంస్థ : వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్
 
విడుదల తేది. 26 ఏప్రిల్ 2013
 
దేశం : భారతదేశం
భాష. : తెలుగు
 
కథ
 
నటవర్గం
 
సుహస్ , కావ్య శ్రీ
సంపత్ రాజ్, అనురాధ
జాకీ, లత
ఆకెళ్ళ గోపాల కృష్ణ, లక్ష్మి శ్రీ
పావలా శ్యామల
రమేష్ శిస్టు
కె.కే శర్మ
బీ.వి. చంద్ర శేఖర్
ఫణి ప్రకాష్
బేబీ వైష్ణవి నేదునూరి
 
 
సాంకేతిక వర్గం
 
దర్శకుడు : శ్రీనివాస్ నేదునూరి
 
సంగీతం: సాకేత్ సాయిరామ్
 
ఛాయాగ్రహణం : జీ యల్ బాబు , కుర్రా చింతయ్య
 
కూర్పు : మోహన్, రామారావు
కొరియోగ్రఫీ : రేలంగి సూర్య కిరణ్, వేణు
 
 
చిత్రీకరణ ప్రాంతాలు: అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్.
అంతర్వేది, రావుల పాలెం , కోనసీమ , సఖినేటిపల్లి
 
 
పాటలు
సాకేత్ సాయి రామ్ సంగీత దర్శకత్వం లో వచ్చిన సంధ్యారాగం చిత్ర పాటలను సాగర్ నారాయణ, బాల భాస్కర్ సాహిత్యం అందించారు.
ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఈ చిత్రం లోని పాటలు విడుదలయ్యాయి.
 
మూలాలు
ఆదిత్య మ్యూజిక్ లింక్
సంధ్యారాగం.
 
==దేని గురించి రాయవచ్చు? ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ" నుండి వెలికితీశారు