సంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<ref name=":0" />'''సంగారెడ్డి జిల్లా,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0" /> ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది.<ref>{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2018-10-09 |website= |archive-date=2019-06-12 |archive-url=https://web.archive.org/web/20190612075230/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf |url-status=dead }}</ref>
[[File:Sangareddy District Revenue divisions.png|thumb|సంగారెడ్డి జిల్లా]]ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవిన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 మండలాలు, నిర్జన గ్రామాలు (16)తో కలుపుకొని 600 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|title=లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే|website=|access-date=2018-10-09|archive-url=https://web.archive.org/web/20180331192739/http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|archive-date=2018-03-31|url-status=dead}}</ref>{{maplink|type=shape||text=సంగారెడ్డి జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
 
ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|title=లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే|website=|access-date=2018-10-09|archive-url=https://web.archive.org/web/20180331192739/http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|archive-date=2018-03-31|url-status=dead}}</ref>
 
{{maplink|type=shape||text=సంగారెడ్డి జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
== జిల్లాలోని పురపాలక సంఘాలు ==
[[దస్త్రం:Manjeera Dam Kalpagur Sangareddy 1.jpg|thumb|కల్పాగుర్ వద్ద మంజీరా డామ్, సంగారెడ్డి]]
Line 28 ⟶ 22:
 
* కొండాపూర్‌ మ్యూజియం
*[[మంజీర వన్యప్రాణుల అభయారణ్యం|మంజీరా అభయారణ్యం (సంగారెడ్డి)]]
* గొట్టం కొండలు (జహీరాబాద్‌)
* అందోలు కోట
*సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రము ఈశ్వరపురం 502296
 
== దేవాలయాలు ==
Line 40 ⟶ 33:
* రామలింగేశ్వర ఆలయం (నందికంది)
* వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)
*సప్తప్రాకారాయుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రం ఈశ్వరపురం 502296
 
== జాతీయ రహదారులు ==
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు