ఎస్. టి. జ్ఞానానంద కవి: కూర్పుల మధ్య తేడాలు

చి 160.238.74.179 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి clean up, replaced: పద్మశ్రీపద్మశ్రీ (2)
పంక్తి 36:
'''డా.యస్.టి జ్ఞానానందకవి''' ([[జూలై 16]], [[1922]] - [[జనవరి 6]], [[2011]]) ప్రముఖ తెలుగు రచయిత.
 
జ్ఞానానందకవి 1922[[జూలై]] 16వ తేదీన [[విజయనగరం జిల్లా]] [[బలిజిపేట]] మండలం [[పెదపెంకి]] గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56748 స్వయం ప్రతిభాచవి - జ్ఞానానందకవి - నూతికట్టు కోటయ్య - ఆంధ్రపత్రిక -దినపత్రిక - తేదీ జనవరి 13-1980]</ref>.వీరికి చిన్నతనంలో వీరి మేనమామ గుంట యోహాను ప్రేరణ కలిగించారు. వీరు తమ తొమ్మిదవ యేటనే కవితలు చెప్పడం ఆరంభించారు. [[భీమునిపట్నం]], [[విజయనగరం]], [[కాకినాడ]]లలో విద్యాభ్యాసం చేశారు. సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. వీరు సాహితీ సమాఖ్య, సాహిత్య కళాపీఠం అనే రెండు సంస్థలను స్థాపించారు. [[తెలుగు]]లో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి. '' కూలీ నుండి [[కళా ప్రపూర్ణ|కళాప్రపూర్ణ]] '' వరకూ ఎదిగిన ఈయన 2011 జనవరి 6 తేదీన శాశ్వతంగా కన్నుమూశారు.
 
==జ్ఞానానందకవి రచనలు==
పంక్తి 89:
* 1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ
* 1996లో డి.లిట్‌
* 2001లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] బిరుదులను స్వీకరించారు.
 
==ప్రముఖుల ప్రశంసలు==