"రాముడు భీముడు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎top: clean up, replaced: రేలంగిరేలంగి)
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = రాముడు భీముడు |
starring = [[నందమూరి తారక రామారావు]] (ద్విపాత్రాభినయం),
[[జమున]],
[[ఎల్. విజయలక్ష్మి]],
[[ఎస్.వి. రంగారావు]]
[[రాజనాల]],
[[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[గిరిజ]],
[[శాంతకుమారి]],
[[జమున]]|

ఇదిరాముడు భీముడు 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత [[డి.రామానాయుడు]], సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది.
==సంక్షిప్త చిత్రకథ==
చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు [[శాంతకుమారి]] కొడుకు. తండ్రి లేడు. మేనమామ (రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు. మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్థితుల్లో ఒకరి స్థానంలో ఒకరు ప్రవేశిస్తారు. మేనమామకి రాముడి స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. [[రాముడు]] పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మిని భీముడు పట్నం పిల్ల జమునను పెళ్ళాడతారు.

==ట్రెండ్ సెట్టింగ్==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3127862" నుండి వెలికితీశారు