"భద్రాచలం" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
==రవాణా సౌకర్యాలు==
మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. [[హైదరాబాదు]] నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, [[విజయవాడ]] నుండి [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] మీదుగా, [[రాజమండ్రి]] నుండి [[మోతుగూడెం]] మీదుగా, [[విశాఖపట్నం]] నుండి [[సీలేరు]], [[చింతపల్లి (విశాఖపట్నం)|చింతపల్లి]] మీదుగా, [[వరంగల్|వరంగల్లు]] నుండి [[మహబూబాబాద్,ఇల్లందు|మహబూబాబాద్, ఇల్లందు]] మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
 
భద్రాచలం [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]]లో ఉన్న ''భద్రాచలం రోడ్'' స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు , విజయవాడ నుండి ఒకటి, [[రామగుండం]] నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3129434" నుండి వెలికితీశారు