గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని పట్టణం. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, [[అభ్రకం]] (మైకా) ప్రధానమైనవి.గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000. [[పిన్‌కోడ్]]: 524101. ఎస్.టి.డి.కోడ్: 08624
గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.
 
==చరిత్ర' ==
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి [[దేవాలయము]] చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు, [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
 
== మండలంలోని పట్టణాలు ==
* [[గూడూరు,నెల్లూరు|గూడూరు]]
 
==వైద్య సౌకర్యాలు==
Line 11 ⟶ 13:
నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా [[వ్యవసాయం|సాగు]]లో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.
 
=== అభ్రకం (మైకా) ===
కొంతకాలం కింద వరకూ ఇక్కడి [[మైకా]] గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. [[భారత దేశము|భారతదేశం]]లోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
 
Line 17 ⟶ 19:
గూడూరు పరిసర ప్రాంతాలలో [[రొయ్య]]ల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి [[రొయ్యలు]] వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
 
=== రహదారి మార్గముమార్గం===
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] జాతీయ రహదారి (NH-5) మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] [[బస్సులు]] విరివిగా ఉన్నాయి.
 
=== రైలు మార్గముమార్గం===
[[బొమ్మ:gudur station.jpg|thumb|220px|right|గూడూరు రైలు సముదాయము]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]], [[తిరుపతి]]-[[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతికి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], న్యూఢిల్లి, హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
Line 42 ⟶ 44:
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ [[పాఠశాల]]లు, [[కళాశాల]]లు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.అవి.
శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల, ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల,
ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల,
విద్యాలయ ఢిగ్రీ కళాశాల.
 
Line 50 ⟶ 51:
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.
ఇవి కాకుండా అనేక ప్రైవేట్, ప్రభుత్వ [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి.
 
==మండలంలోని పట్టణాలు==
* [[గూడూరు,నెల్లూరు|గూడూరు]]
 
==కోడ్స్==
* పిన్ కోడ్: 524101
* ఎస్.టీ.డీ.కోడ్: 08624
* వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
 
==మూలాలు==
{{మూలాలు}}
{{మూలాల జాబిత}}
 
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}