వేంగి: కూర్పుల మధ్య తేడాలు

కూర్పు 3052632 ను రద్దు చేసారు. మొదటగా ఆ వంశం యొక్క పేరు "ముసునూరి నాయకులు". ఆ పేరులో కమ్మ అని ఏ ఒక్క చరిత్ర పాఠ్యపుస్తకంలోనూ ఉండదు 2. వేంగి అనేది "తూర్పు చాళుక్యుల" పతనంతో అంతరించింది. ఆ తరువాత అక్కడ రాజ్యాలేమి లేవు. అలాంటప్పుడు ఒకరు పాలించారు అని చెప్పడమే సమంజసం కాదు. ఒక వేళ చెప్పినా శతాబ్దాల పాటు పాలించిన కాకతీయులు, గోల్కొండ నవాబులు వీళ్ళందర్నీ వదిలేసి కేవలం 35 ఏళ్ళు పాలించిన ముసునూరి నాయకుల్ని ఎలా హైలైట్ చేస్తారు. కొంతమంది చేస్తున్న కులపిచ్చి ప్రాపగ్యాండాకి పడిపోకండి. శాస్త్రీయంగా ఆలోచించండి
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 69:
== బృహత్పలాయనులు ==
{{main|బృహత్పలాయనులు}}
పల్లవుల అధికారం కృష్ణానదీ తీరం దక్షిణ భాగానికే పరిమితమైన కాలంలో కృష్ణానది ఉత్తర తీరంలో కొద్దికాలం మాత్రమే బృహత్పలాయనుల అధికారం సాగింది. కనుక వేంగి ప్రాంతం వారి అధీనంలో ఉండి ఉండాలి. కాని వీరి గురించిన ఆధారాలు చాలా తక్కువ. ఒకే ఒక కొండముది తామ్రశాసనం ఆధారంగా వీరు 300 ముండి 325 వరకు రాజ్యం చేసినట్లు భావిస్తున్నారు. వీరి రాజధాని [[కోడూరు (కృష్ణా)|కోడూరు]] కావచ్చును.
 
ఇక్ష్వాకుల సామంతులైన బృహత్పలాయనులు కృష్ణానది [[ఉత్తర]] తీరంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వీరి వంశచరిత్రను తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర (రాగి) శాసనం. [[గుంటూరు జిల్లా]]లోని [[తెనాలి]] దగ్గరలో ఉన్న గ్రామమే ‘కొండముది’. ఈ శాసనాన్ని బృహత్పలాయన రాజు జయవర్మ వేయించాడు. ఇందులో జయవర్మ పూర్వీకుల గురించి ప్రస్తావన లేదు. ఐతే ఇతడు బృహత్పలాయన గోత్రీకుడని ఈ శాసనం తెలియజేస్తోంది.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు