నోము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{అయోమయం}}
'''[[నోము]]''' అనగా దీర్ఘకాలాను పాలనీయమైన [[సంకల్పము]]. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే '''వ్రతము''' అని కూడా అంటారు. జీవితపు [[నాలుగు]] దశలలో ఆచరించు నోములున్నవి. [[సంస్కృతము|సంస్కృత]] సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
 
[[ఆంధ్ర దేశము]]న [[స్త్రీలు]], [[పిల్లలు]] నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉంది. [[స్త్రీ|స్త్రీల]]కు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి.
పంక్తి 108:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*నోములు, డి.హలేఖ్య [[సప్తగిరి (పత్రిక)|సప్తగిరి]] సచిత్ర మాసపత్రిక మే 2008 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/నోము" నుండి వెలికితీశారు