అమరదీపం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం చేర్పు
పంక్తి 8:
production_company = [[గోపీకృష్ణా మూవీస్]]|
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]|
starring = [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]],
[[జయసుధ]],
[[మాగంటి మురళీమోహన్]],
[[కైకాల సత్యనారాయణ]]|
playback_singer = [[వి.రామకృష్ణ]],
[[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]],
[[పి.సుశీల]]|
lyrics = [[ఆత్రేయ]],
[[ఆరుద్ర]],
[[వేటూరి సుందరరామ్మూర్తి]]|
released = [[సెప్టెంబర్ 29]], [[1977]]|

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[కృష్ణవేణి]], [[భక్త కన్నప్ప]] వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ ([[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] సొంత బానరు) తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.
==చిత్రకథ==
అనాధ ఐన [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]ను దొంగ తనం వృత్తిగా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతే కాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు.
కోపంతో మురళీమోహన్ ను చంపాలనుకున్న కృష్ణంరాజుకు (చిన్ననాటి ఫొటో ద్వారా) [[మాగంటి మురళీమోహన్]] తన తమ్ముడని కృష్ణంరాజుకు తెలుస్తుంది. వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. కాని [[జయసుధ]]పై కృష్ణంరాజు యొక్క ఇదివరకటి ప్రేమ గురించి తెలుసుకొన్న మురళీమోహన్ అపార్ధంతో అతనిని ద్వేషిస్తాడు. జయసుధ కూడా అతనిని దూషిస్తుంది. ప్రేమించిన జయసుధ, తన వాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడు.

"https://te.wikipedia.org/wiki/అమరదీపం" నుండి వెలికితీశారు