రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు
linkfix
పంక్తి 6:
24,000 శ్లోకాలతో కూడిన రామాయణము భారతదేశము, [[హిందూ ధర్మము]] ల [[చరిత్ర]], [[సంస్కృతి]], నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
 
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో [[తులసీదాసు]] [రామచరిత మానసము] (కడీ బోలీ), [[కంబ రామాయణము]] (తమిళం), [[రంగనాధరామాయణము]], [[రామాయణ కల్పవృక్షము]], [[మందరము]] (తెలుగు) వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యము పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి [[వాల్మీకి]] ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
 
: కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
పంక్తి 287:
* [[శ్రీ జగన్నాధ రామాయణము]] -శ్రీ జగన్నాధ శాస్త్రి
* [[రామాయణ rahasyalu]] -శ్రీ Gannu Krishnamurthy
*'''రామాయణం - నిగూడ వాస్తవాలు   -   యాపర్ల లక్ష్మీనారాయణ రెడ్డి'''
 
=== సినిమాలు ===
"https://te.wikipedia.org/wiki/రామాయణం" నుండి వెలికితీశారు