హనుమాన్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 58:
 
=== సింధు లోయ నాగరికత ===
1951లో హనుమాన్‌గఢ్ ప్రాంతంలో కలిబంగన్, పిలిబంగా వద్ద లభించిన [[కాలీబంగా|అవశేషాలు]] ప్రకారం ఈ ప్రాంతం దాదాపు 5000 సంవత్సరాల నాటి నాగరికతలో ఒక భాగమని తెలుస్తుంది. [[అస్థిపంజరం|మానవ అస్థిపంజరాలు]], తెలియని లిపి, స్టాంపులు, నాణేలు, పాత్రలు, నగలు, బొమ్మలు, విగ్రహాలు, బావులు, బాత్‌రూమ్‌లు, కోట, వీధులు, మార్కెట్లు మొదలైనవి కనుగొనబడ్డాయి.ఈ ప్రదేశాలలో లభించిన అవశేషాలను కాళిబంగన్‌లోని మ్యూజియంలో, [[క్రొత్త ఢిల్లీ జిల్లా|న్యూ ఢిల్లీ]] లోని నేషనల్ మ్యూజియంలో ఉంచారు.
 
=== మధ్యయుగం ===
"https://te.wikipedia.org/wiki/హనుమాన్‌గఢ్" నుండి వెలికితీశారు