మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: → (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 147:
* [[ఆరోగ్యవరం(శానిటోరియం)]]-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
* [[బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)]]- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.[[అనీ బెసెంట్]] పేరున స్థాపించబడింది.
* "ధ్యాన మందిరము" - ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడింది.
* ఠాగూర్ కాటేజీ
* నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
పంక్తి 153:
== ప్రముఖులు ==
*[[శంకరంబాడి సుందరాచారి]]
* [[జిడ్డు కృష్ణమూర్తి]] : అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన [[తత్వశాస్త్రం|తత్వవేత్త]]
*[[లీలా నాయుడు]]
* [[అబ్దుల్ అజీమ్]] ఉర్దూ కవి [[చిత్తూరు జిల్లా]] [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో [[అంజుమన్ తరఖి ఉర్దూ]] సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో [[ముషాయిరా]] ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు.
పంక్తి 163:
* టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత
* డా.[[కె.కృష్ణమూర్తి]] - వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు.
* [[ఊటుకూరు ఆంజనేయ శర్మ]] - రచయిత,కవి, పండితులు.
*[[ఆర్.యెస్.సుదర్శనం ]]- సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
* [[గాండీవి కృష్ణమూర్తి]] - రచయిత
పంక్తి 274:
* ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విద్యాభ్యాసం చేశారు.
* మదనపల్లె, ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
* [[బాహుదా నది]] పట్టణముపట్టణం మధ్యలో ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో [[వరద]]ల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగిం
* నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
 
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు